జలపుష్పాభిషేకం!!!

సాహితీమిత్రులకి,

చిన్ని ప్రయత్నాలివి. చివురు కొమ్మల చిగురాకులివి. కవి హృదయ బాణాలివి. చిరు స్పందనల సడులివి. నేను వ్రాసిన చేప కవితకి అనుసంధానంగా మరి కొన్ని వ్రాసి ఒక సంకలనం గా చేద్దామని ఈ ప్రయత్నం. ఆసక్తి వున్న చదువరులు, కవి మనస్కులు ఇందులో పాలుపంచుకోమని నా విన్నపం.

We would just write/pen down of our own feelings but around fish and post to your blogs. I would add the links. Your work doesn't have to be a specific style. Just some poetic write up.

నా అభ్యర్ధన మన్నించి తమ తమ రచనలతోను, చిత్రాలతోను సహకారమందిస్తున్న అందరికీ నా కృతజ్ఞతలు.

పద్యం పదబంధం
చంధస్సు తో అలరారు పద్య కవిత:

  1. జలపుష్ప మంగళహారతి - భాస్కర రామి రెడ్డి [భా.రా.రె]
  2. 'మత్స్య సుయజ్ఞము' నకు పద్య పుష్పము - డా. ఆచార్య ఫణీంద్ర

సరసోక్తుల చేప [వంటి] పిల్ల మనసుల వూసులు: విహారాలు ;)
  1. ఎనిమిదో చేప కథ - మరువం ఉష
  2. చేప చెప్పిన ఊసులు - ప్రదీప్
  3. ప్రేమ కొలనులో చేప పిల్ల - భాస్కర రామి రెడ్డి
  4. ఎరా రంగు చీర కట్టి(ఆరెంజ్ ఫిష్) - నూతక్కి రాఘవేంద్ర రావు గారు

  5. జలపుష్పం - పద్మార్పిత

  6. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ - మరువం ఉష
  7. మీనామోహనం - వేమన
  8. చిత్రం :) విజయమోహన్ గారి కుంచె నుండి "చిలి వలపు చిలుకు చేప" చిత్రం
పర్యావరణ వేదనలు: విలాపాలు :(

  1. పులసా! పులసా! - బొల్లోజు బాబా గారు
  2. జలపుష్ప విలాపం - నూతక్కి రాఘవేంద్ర రావు గారు
  3. చేప చంద్రుడు - ప్రదీప్
  4. మత్స్య కన్య - జ్యోతి
  5. ఒడ్డున పడిన జలపుష్ప రీతి - నూతక్కి రాఘవేంద్ర రావు గారు
  6. ఏడో చేప చెవిలో గుస గుస - "సహవాసి" కుమార్ గారు
  7. తుళ్ళిపడకే చేప పిల్లా .... - శ్రీలలిత
  8. మన్నించు మీనమా ! - పరిమళం
  9. దిక్కెవరు - సురేష్

పౌరాణిక/ఆథ్యాత్మిక శోధనలు: విలాసాలు :)

  1. మత్స్యావతారం - విజయ మోహన్ గారు
  2. పోతన కల - ప్రదీప్
  3. మహాభారతం-మరో దృక్కోణం!!! - మరువం ఉష

రసభరితం ఈ కథనాలు, కదన రంగాలు:


  1. చేప చెప్పిన కథ - భావన
  2. "వెండి వెన్నెల్లో" - సునిత
  3. అనగనగా ఒక చేప - "నెమలికన్ను" మురళి
మా పసలపూడి చేపల పులుసు కథని మించిన చేపలవేట వూసు, జాలరి గళం నుండి..

  1. మీనాక్షి కూనిరాగాలు - అశ్వినిశ్రీ

మునుపటి విజయవంతమైన ప్రయత్నం. నా సాహితీ మిత్రులు "అర్జునుడి బాణాలు" ప్రదీప్ సంకల్పించి నాతో కలిసి పూర్తిచేసిన "హరివిల్లు కవితల సంకలనం". ఈ సందర్భంగా మీకొక కానుకగా సమర్పిస్తున్నాము. థాంక్స్ ప్రదీప్ అనుమతించినందుకు.


*****
ఎనిమిదో చేపకి పాఠకులు చెప్పిన వూసులు:

రవిగారు
"యువ చేపని చూసి యువతి చేప ఇలా పాడుకుంటుంది
తనేం అందో అన్దోలేదో
తెలిలేదో నిజంగా
మదెం విందో విందో లేదో
కలెం కాదె ఇదంతా
ఇంతలోనే అంత మైకం పనికిరాదే ప్రాణమా
పరవశం లో మునిగి పొతే పైకి రాగలమా
ఇదే క్షణం శిలై నిలవని
సదా మనం ఇలా మిగలని
జన్మంటే ఇదంటూ తెలీదే ఇన్నాళ్ళు
నీకంటే ఇవాళ్ళే జీవించాను నూరేళ్ళు"

భా.రా.రె
"ఉషగారి కలం ఆ వైపు విసిరితే
సొగసైన కవిత ఈ వైపు రమ్మంది

పొద్దు పొద్దున్నే ఈ సిత్రాన్ని చదువగ
సిన్నదాని రూపు కళ్ళముందు కదిలె
తప్పు తప్పని తప్పుగో బోతిని
వెనకకి పోవ దారి కరువాయె."

ప్రదీప్
"చేప కన్నుల సొగసరిని చూసి అసూయ పడ్డ చేప,
రాజు గారి కొడుకుల వలలో పడని గడసరి చేప
సైకత పానుపు ఊసులు చెప్పే ముద్దుల చేప
నీటిలో దాగి వలకు చిక్కి వలపులు పెంచు ముదురు చేప
అందుకే ఇది ప్రపంచపు ఎనిమిదో వింత, అందమైన మీ ఎనిమిదో చేప"

43 comments:

  1. @ విజయ మోహన్ గారు, అదేమీకుదరదండి, నేను మీ పట్ల చూపే స్వామిభక్త పారాయణత కి [:)] నాకు మీరొక మత్స్యావతారం బొమ్మ వేసివ్వాల్సిందే. అంతే మరి.. ఆలోచించండి.. మీ అభిమానికి ఈ మాత్రం చేయలేరా.. :)

    ReplyDelete
  2. మంచి ప్రయత్నం, ఆణిముత్యాలలాంటి రచనలతో విజయవంతం కావాలని కోరుకుంటున్నాను.

    ReplyDelete
  3. అశ్వినిశ్రీ,

    అడగాల్సిన పనిలేదండి. రాసేసి ఓ మారు నాకు లింక్ పంపేయటమే... ఓ మంచి పాట వ్రాసి పడేద్దురూ.... ఈసారి "సునీత" గారికి ఛాన్స్ ఇవ్వను తర్వాతి కథకి/డాన్స్ కట్టటానికి ;) Thanks , please go ahead!

    ReplyDelete
  4. ఈ జలపుషాభిషేకం సంకలనం లో ఇప్పటికి ఐదు టపాలు రూపుదిద్దుకున్నాయి. Thanks to Pradeep, bolloju baabaa gaaru, bhaa.raa.re, giitaachaarya. వేర్వేరు పోకడలతో నిండుదనం తెస్తున్నాయి. మరి కొన్ని వస్తాయని ఆకాంక్ష.

    అశ్వినిశ్రీ, మీకొక ping too!

    ReplyDelete
  5. వేణూ శ్రీకాంత్, సృజన్, Thanks for the wishes. సృజన్, also welcome to my blog.

    ReplyDelete
  6. Usha but I don't know how to write kavitha? what you want me to do :( I tried but I couldnt write kavitha, that spark is not coming dear... then what?

    ReplyDelete
  7. భావన, మీ దగ్గరవున్న ఆ భావయుక్త శైలిలో వ్రాసేయండి మేడం. నా సరసాల చేప ఎన్నెన్నో వూసులాడి, చేప పిల్లగా కవితలల్లించుకుంది. పులాస చేపగా ఆవేదన పంచి మరొక ఆక్రోశాన్ని వ్రాయించింది. ఆ పిమ్మట ఆది మాహావిష్ణు రూపు ధరించి మత్స్యావతారంగా అలరించింది. మీరూ ఒక మత్స్య కన్నిక మనోగతాన్నో, వలపు సయ్యాటనో, లేదూ ఆవేశాన్నో పదచిత్రంలో వ్రాసేయండి. థాంక్స్. నాకు ఈ అనూహ్యమైన స్పందన చాలా సంతోషాన్నిస్తుంది.

    ReplyDelete
  8. ప్రియ సాహితీ మిత్రులకి, మరువం వేదికగా తలపెట్టిన జలపుష్పాభిషేకం!!! కొరకు ఇంతవరకు 8 రచనలు వచ్చాయి. మూడు వర్గాలుగా విభిజించాను.

    సరసోక్తుల చేప [వంటి] పిల్ల మనసుల వూసులు:

    పర్యావరణ వేదనలు:

    ఆథ్యాత్మిక శోధనలు:

    ఒకమారు చూసివెళ్ళండి. సహకరించిన అందరికీ ధన్యవాదాలతో. మరిన్ని రచనలు వస్తాయని ఆకాంక్షతో.. - మీ ఉష

    ReplyDelete
  9. An excellent effort is complemented by top class poems. The responses are as great as your call for them. Especially those 2 in the environment session are the jewels in the lot. also పోతన కల is thought provoking. Romance is general in such themes, but it's looking like diferent genres are pouring. Waiting for the release, if you have such thoughts...abhinandanalu

    ReplyDelete
  10. ఊరంతా తిరిగి మళ్ళీ ఈ టపాకే వచ్చా...
    ( మళ్ళి మళ్ళి ఇది రాని రోజు
    మల్లి జాజి అల్లుకున్న రోజుకు మొదటి నాలుగు లైన్ల పేరడీ.. మిగతాది మనకు రాదు :-))


    మళ్ళి మళ్ళి ఇది రాని రోజు
    జలపుష్పం పుష్పించిన రోజు
    రంగు రంగుల ఈ చిన్నదాన్ని
    రక్షించకుంటే మాకు వెన్నెలేది
    ఏదో చేయాలని ఎంతో చెప్పాలని
    రగిలే ఆరాటంలో
    వెళ్ళలేను.. ఉండలేను.. ఏమికాను?

    ReplyDelete
  11. a.gaa. gaaru, Thank you very much. Yes, the compilation would be available once complete. Thanks for the appreciation.

    ReplyDelete
  12. భా.రా.రె, :) ఎక్కడికీ వెళ్ళవద్దు. నేను ఈ పాట రీమిక్స్ బాణీ కట్టివస్తాను. ఆ పై గాయనీ గాయకుల టాలెంట్ సెర్చ్ చేద్దాం. ఎవరో ఒకరు [బకరీ/బకరా] దొరికాక అప్పుడు తీరిగ్గా విని, బ్రతికుంటే వెళ్ళేప్రయత్నం చేయొచ్చు!!! ఈ మూడు ప్రయోగాల (సాహిత్యం, సంగీతం, గాత్రం) కలిసిన తర్వాత నాకదే భవిష్యవాణిగా తోస్తుంది. JK

    ReplyDelete
  13. ఉష గారు మీరు ఎక్కడో అన్నట్లు ఈ జలపుష్పాభిషేకం మొదలెట్టిన వేళా విశేషం అధ్బుతం. అప్రతిహతంగా సాగుతుంది. మరిన్ని మంచి కవితల కోసం ఎదురు చూస్తున్నాను.

    ReplyDelete
  14. వేణు గారు, నిజమేనండి ఒక్కోసారి సంకల్పబలం చక్కటి సిద్దిని ప్రసాదిస్తుంది. ఈ రోజు క్రొత్తగా మరో మూడు కలిపి మొత్తంగా 10 కవితల, 1 చిత్రంతో జలపుషాభిషేకం http://maruvam.blogspot.com/2009/10/blog-post.html సంకలనంలోని అంశాలివి. ప్రతి అంశంకి లింక్ కలిపాను.

    సరసోక్తుల చేప [వంటి] పిల్ల మనసుల వూసులు: విహారాలు ;)

    * ఎనిమిదో చేప కథ తాలూకు చిత్రాలిక్కడ చూడండి

    1. ఎనిమిదో చేప కథ - మరువం ఉష
    2. చేప చెప్పిన ఊసులు - ప్రదీప్
    3. ప్రేమ కొలనులో చేప పిల్ల - భాస్కర రామి రెడ్డి
    4. ఎరా రంగు చీర కట్టి(ఆరెంజ్ ఫిష్) - నూతక్కి రాఘవేంద్ర రావు గారు

    పర్యావరణ వేదనలు: విలాపాలు :(

    1. పులసా! పులసా! - బొల్లోజు బాబా గారు
    2. చంపుకు తిందాం రండి...! - గీతాచార్య
    3. జలపుష్ప విలాపం - నూతక్కి రాఘవేంద్ర రావు గారు
    4. చేప చంద్రుడు - ప్రదీప్

    పౌరాణిక/ఆథ్యాత్మిక శోధనలు: విలాసాలు :)

    1. మత్స్యావతారం - విజయ మోహన్ గారు
    2. పోతన కల - ప్రదీప్
    3. మహాభారతం-మరో దృక్కోణం!!! - మరువం ఉష

    ReplyDelete
  15. కవయిత్రి నైనా కాకపోతిని జలపుష్పాభిషేకం చేయగా ..నేను కుళ్ళుకుంటున్నా :(

    ReplyDelete
  16. నేస్తం, మీరు ఎలా కుళ్ళుతున్నారో, ఎంత కుళ్ళుతున్నారో తెలియక నేనూ కుమిలిపోతున్నాను సుమీ! ;) థాంక్స్. ఇదంతా ఒకరికొకరు సహకరించితేనే సాధ్యపడింది.

    ReplyDelete
  17. ఉష నేను సైతం జలపుష్పాభిషేకానికి కధనక్కొటి కానుకిచ్చా.. నచ్చినా నచ్చక పోయినా ఈ అభిషేకం లో గొప్ప గా పరిమళించే కలువవ్వకపోయినా, చిన్ని తమ్మి పువ్వై నిలుస్తుందని ఆశ... http://bhavantarangam.blogspot.com/2009/10/blog-post.html

    ReplyDelete
  18. జలపుష్పాభిషేకం!!! సంకలనం మరిన్ని క్రొత్త రచనలు/ఎక్కువగా కవితలు అందుకుంది. ప్రత్యేకత, భావన వ్రాసిన కథ. జ్యోతి ఇచ్చిన వచన కవిత. మీ సదుపాయం కొరకు, క్రొత్తవి ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.

    .. మహాభారతం-మరో దృక్కోణం!!! - మరువం ఉష
    .. మత్స్య కన్య - జ్యోతి
    .. ఒడ్డున పడిన జలపుష్ప రీతి - నూతక్కి రాఘవేంద్ర రావు గారు
    .. చేప చెప్పిన కథ - భావన

    అన్ని రచనలకి ఈ టపా నుండి లింక్స్ వున్నాయి.

    ReplyDelete
  19. ***** మనవి *****

    "జలపుష్పాభిషేకం" సంకలనానికి రచనలు/కవితలు కొరకు చివరి పిలుపిది. ఈ శుక్రవారం తో ముగించి వచ్చేవారం లో పిడియెఫ్ రూపం గా అందరికీ అందిచాలని అనుకుంటున్నాము. [నిజంగా అలా జరగాలని అనుకోనిది కానీ] విజయదశమి కి చివురు తొడిగి దీపావళి కాంతుల్లో వెలగనున్న ఈ సంకలనానికి తోడ్పడిన మిత్రులకి ధన్యవాదాలతో

    మరో మాట, తాజా టపా “సహవాసి” కుమార్ గారి కలం నుండి.. ఏడో చేప చెవిలో గుస గుస at: http://sahavaasi-v.blogspot.com/

    ReplyDelete
  20. ఉషగారూ, మీ జలపుష్పాభిషేకానికి స్పందించి నేనూ నాలుగు మాటలు వ్రాసాను. వీలైతే నా బ్లాగ్ లింక్ ఇవ్వండి. ధన్యవాదములు.


    srilalitaa.blogspot.com

    ReplyDelete
  21. శ్రీలలిత గారు, చాలా సంతోషమండి. ఉదయమే కలిపాను కానీ ఈ వ్యాఖ్య వ్రాయను తీరిక చిక్కలేదు. బహుశా మీది ఇది మొదటిదో రెండోదో నా బ్లాగులో మీ వార్త.

    ReplyDelete
  22. నా అభ్యర్ధన మన్నించి తమ తమ రచనలతోను, చిత్రాలతోను సహకారమందిస్తున్న అందరికీ నా కృతజ్ఞతలు.

    ఇప్పటికి మొత్తం 17 రచనలు అయ్యాయి. మిగిలిన రెండు రోజుల్లో ఏమైనా అందితే సంకలనానికి కలుపుతాను.

    సరసోక్తుల చేప [వంటి] పిల్ల మనసుల వూసులు: విహారాలు ;)

    1. ఎనిమిదో చేప కథ - మరువం ఉష
    2. చేప చెప్పిన ఊసులు - ప్రదీప్
    3. ప్రేమ కొలనులో చేప పిల్ల - భాస్కర రామి రెడ్డి
    4. ఎరా రంగు చీర కట్టి(ఆరెంజ్ ఫిష్) - నూతక్కి రాఘవేంద్ర రావు గారు

    పర్యావరణ వేదనలు: విలాపాలు :(

    1. పులసా! పులసా! - బొల్లోజు బాబా గారు
    2. చంపుకు తిందాం రండి...! - గీతాచార్య
    3. జలపుష్ప విలాపం - నూతక్కి రాఘవేంద్ర రావు గారు
    4. చేప చంద్రుడు - ప్రదీప్
    5. మత్స్య కన్య - జ్యోతి
    6. ఒడ్డున పడిన జలపుష్ప రీతి - నూతక్కి రాఘవేంద్ర రావు గారు
    7. ఏడో చేప చెవిలో గుస గుస - "సహవాసి" కుమార్ గారు
    8. తుళ్ళిపడకే చేప పిల్లా .... - శ్రీలలిత

    పౌరాణిక/ఆథ్యాత్మిక శోధనలు: విలాసాలు :)

    1. మత్స్యావతారం - విజయ మోహన్ గారు
    2. పోతన కల - ప్రదీప్
    3. మహాభారతం-మరో దృక్కోణం!!! - మరువం ఉష

    రసభరితమీ కథనం:

    * చేప చెప్పిన కథ - భావన

    మా పసలపూడి చేపల పులుసు కథని మించిన చేపలవేట వూసు, జాలరి గళం నుండి..

    * మీనాక్షి కూనిరాగాలు - అశ్వినిశ్రీ

    ReplyDelete
  23. అద్యక్షా నా కథ చాలా ఒంటరినైపోయిందని మనవి చేసుకుంటున్నాను అందరికి జత వుంది నా బుజ్జి తల్లికి తప్ప, కాబట్టి మీరు దీని మీద ఒక కమిటీ వేసి, ఇంకో కథ ఐనా కనీసం కలిపి ఇంత మహ దిగ్గజాలున్న లోకం లో నాకు తగు న్యాయం చేకుర్చాలని నేను మనవి చేసుకుంటు శెలవు తీసుకుంటున్నా..

    ReplyDelete
  24. ఉష గారూ, మీ జలపుష్పాభిషేకం కు ఇదిగో నా వంతు http://sunitatelugublog.blogspot.com/

    ReplyDelete
  25. ***** జలపుష్పాభిషేకం!!! సంకలనం - తాజా రచనలు *****

    మీనాక్షి కూనిరాగాలు - అశ్వినిశ్రీ
    తుళ్ళిపడకే చేప పిల్లా .... - శ్రీలలిత
    "వెండి వెన్నెల్లో" - సునిత

    ***** గమనిక: అన్ని రచనలకి ఈ టపా నుండి లింక్స్ కలవు.

    చివరిగా రానున్న మరొ రెండు రచనలకై వేచివుండమని మనవి. రేపటితో రచనలకి గడువు పూర్తి. ఆదివారంతో వ్యాఖలకి కూడా సమయం ముగించి పిడియెఫ్ చేస్తాము.

    ReplyDelete
  26. ***** జలపుష్పాభిషేకం!!! సంకలనం - Girls Rule? ;)

    మరొక తాజా రచన:

    ***** జలపుష్పం - పద్మార్పిత

    Hey gals,

    Can we take the challenge? We have 12 entries [11 out and 1 spoken for] from 7 gentlemen :)

    And, 8 from 7 talented ladies [ha ha hhaa] yep we're it.

    Can one of you out there join hands so we beat them in the team count.

    JK, just a number crunch. I am neither biased towards any team nor a feminist. Am just your "maruvam usha".

    ReplyDelete
  27. If gals want to beat, I'll be adding two more

    ReplyDelete
  28. ప్రదీప్, మరదే "రమ్మన్నారు తిమ్మన బంతికి అన్నట్లు.." కయ్యానికి కాలు దువ్వుతున్నారేమి? ;) రచనల సంఖ్యలో ఎలాగూ ఓడించలేమనే, జట్టులోని [అసలు విడతీయందే అంటారా?] సభ్యుల అంకెల్లోనైనా మిమ్మల్ని దాటాలని. ఇక మీ రచనలు వూటబావి. నాకు తెలియదా అది... థాంక్స్. నేననుకున్న ఇరవైకి చేరతాము ఈ రోజు ముగిసేసరికి. కొసమెరుపుకై వేచివుండండిక మహాశయా!!!!!

    ReplyDelete
  29. భావన, మా బంగారు, కోరిక తీరిందా? సునిత చక్కని కథ కలిపారు. కాస్త పరపతి వాడి, పరుపు మాట మరిచి ఉత్తరం, దక్షిణం పంపి [ఉత్తుత్తికేనోచ్ ;)] మరో కథ వ్రాయించాను. సమయాభావం వలన ఇంకా రాలేదు. బహుశా బోనస్ రచనగా సంకలనంలోనే లభ్యం కావచ్చును. ఇక కినుక మాని మంచి కృష్ణగీతం ఆలాపించవా? విని తరిస్తాము. :)

    ReplyDelete
  30. మా సంకలనం సంపూర్ణం. ఇప్పటి వరకు వచ్చిన ఇరవై ఒక్క రచనలకి రాబోయే కథ కలుపుకుని ఈ శుక్రవారం విడుదల అవనున్నది. అందాకా క్రొత్త రచనలు మీ పఠనాసక్తిననుసరించి...

    పద్యం పదబంధం చంధస్సు తో అలరారు పద్య కవిత:

    1. జలపుష్ప మంగళహారతి - భాస్కర రామి రెడ్డి [భా.రా.రె]

    ఎప్పటి మాదిరే నా విహారం:

    యతో వాచో నివర్తంతి అప్రాప్య మనసా సహ - మరువం ఉష

    ReplyDelete
  31. Thank you ఉషమ్మ. నాకు తెలుసు మా ఉష మంచిది అడిగితే కాదనదు...... విరి వనానికే సుగంధాన్ని పుష్ప రహితం గా అందించగల మరువపు కొమ్మవి కదా మా అమ్మ వు కదా..కృష్ణ గీతం ఇంకో విరహా రాగాన్ని తన స్వరాల కొలువు లో కలిపింది మరి చూడు...

    ReplyDelete
  32. ఉష గారు , మీజలపుష్పాభిషేకంలో మరో చిరు పుష్పం ! http://anu-parimalam.blogspot.com/2009/10/blog-post.html

    ReplyDelete
  33. I'm blessed. All this started at our B&G. ThankQ. Your collection is super hit with an incredible no. of posts. Seems that U have a Midas touch.If U continue like this, then people will make it/call it Maruvam touch instead. :-)

    ReplyDelete
  34. @ పరిమళం, నా మాట మన్నించినందుకు అతి శీఘ్రంగా ఇలా కవిత వెలికి తెచ్చినందుకు ధన్యవాదాలు. అదీ కాక మురళీ గారికి మన సంకలనం వార్త మీ ఈ కొసమెరుపు కవిత ద్వారాగా అందినందుకు నాకు చాలా ఆనందంగా వుంది. నెనర్లు.

    @ గీతాచార్య, నేను ఆ కవిత వ్రాసేనాటికి ఈ సంకలనం ఆలోచన లేదు. కానీ ఆ సంకల్పం మదిలోకి రాగానే (అదీ ప్రదీప్ తొ కలిసి నేను చేసిన "హరివిల్లు" స్ఫూర్తి తో) 'తప్పక చేద్దాం' అని ముందుకు వచ్చి తొలి రచనలు అందించిన నా ప్రియ (సాహితీ) మిత్రులు ప్రదీప్ కి, భా.రా.రె కి కృత్జ్ఞతలు. ఆ తర్వాత జరిగినదందరికీ విదితమే. ఈ ప్రయత్నం లో పద్య రచనతో మరింత సంపూర్ణత చేకూర్చిన మా భా.రా.రె కి ప్రత్యేక అభినం[/వం]దనలు.

    ReplyDelete
  35. "జలపుష్పాభిషేకం" సంకలనం లో నిన్న ప్రకటించిన కథ ఇది...

    ***** అయిబు పాడిన అమ్మ పాట - గీతాచార్య


    చివరిగా మరో సర్ప్రైజ్ ఆర్థ్రత "పరిమళం" వెదజల్లుతూ మీ కోసం వెలువడిన

    ***** మన్నించు మీనమా ! - పరిమళం

    ఇక శుక్రవారం వరకు మీ ఎదురుచూపులు ఎవరి కోసం? .... ;)

    ReplyDelete
  36. yeah, we made it gals ... we have beaten them.

    @ Pradee...p, we have "8" and you have "7" in team...

    ఇక రాశి, వాసి విజ్ఞులకి వదిలేసి మనం మనం ఒకటైపోదాం.

    అందరికీ థాంక్స్!!!!! :)

    ReplyDelete
  37. అనగనగా ఒక పల్లెటూరు, అక్కడి నుంచి బయలుదేరబోతోంది ఒక బస్సు,
    ముందుగానే ఎక్కి కూర్చున్నారు అమాయకులు, బస్సు డ్రైవరు ఇదిగో అదిగో అంటూ విజిలు వేస్తూ ఆపుతున్నాడు. ఆ మనకు సీటుందిలే అని ఆనందిస్తూ చూస్తున్నారు అమాయకులు. చివరకు మొదటికే మోసమొచ్చింది, బస్సు బయలుదేరేసరికి అమాస్య వచ్చింది.
    ( Just Kidding )
    ====
    8+7 అయితేనేమి, 8>7 అయితేనేమి.
    80-20 సూత్రం ఉండగా మాకేల చింత :) ;)
    ====
    శంఖాన్ని పూరిస్తే సాగరపు నవ్వులు జలపుష్పాలని చిలకవా.

    ReplyDelete
  38. ***** ఆచార్యులవారికి వందన సమర్పణతో...

    అవధిలేని ఆనందం మరువపు నలుదిక్కులా, పదుగురికీ పంచమంది అదుపు అన్నది లేక .... ;)
    *** *** ***
    ’ మరువం ’ ఉష గారు నిర్వహిస్తున్న ’ మత్స్య సుయజ్ఞము ’ నకు సమర్పిస్తున్న పద్య పుష్పము - డా. ఆచార్య ఫణీంద్ర

    రండి నాతో కలిసి ఆ సంబరంలో మీరూ పాలుపంచుకోండి.

    ReplyDelete
  39. ఉషగారూ,
    ఇది నా వంతుగా...
    http://all-time musings.blogspot.com/2009/10/blog-post.html

    ReplyDelete
  40. ప్రదీప్, ఎక్కడో ఏదో కుట్ర. ఉదయం 8-7 ఇప్పుడు 8-9 గా మారిపోదెట్టెట్టా? ;) హాప్పీస్?

    ఇక బస్సు లేదు బండీ లేదు ఉత్సుకతకి అడ్డుకట్ట వేయలేక. మీరు ఆంధ్రా అమాయకుడు నేను ఆలిండియా అమాయకురాలిని సరేనా? :)

    మరి అమావాస్య నాటికి వెలుగులు విరజిమ్మే సంకలనం రాకమానుతుందా. అదీ ఇదీ రెండూను ఒకేదార్లో వస్తాయిలేండి.

    ReplyDelete
  41. వేమన గారి కవిత "మీనామోహనం" చదివే తీరాలి. విహారాల లింక్స్ లో వెదకండి.

    ReplyDelete