పొద్దు సంపాదకీయానికి కృతజ్ఞతలు, ధన్యవాదములు

పొద్దు లో 2008 డిసెంబరులో తెలుగు బ్లాగుల ప్రస్థానం లో నా బ్లాగు లో నే రాసుకున్న "శీర్షిక పెట్టాలని లేదు" టపాకు స్థానం కల్పించిన చదువరి గారికీ, పొద్దు సంపాదకీయానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదములు.

http://poddu.net/?p=1576 2008 డిసెంబరులో తెలుగు బ్లాగుల ప్రస్థానం లో

స్వగతాలు స్వ గతాలు:

౨. శీర్షిక పెట్టాలని లేదు శీర్షికతో వచ్చిన ఈ కవితా స్వగతం చూడండి.

"శీర్షిక పెట్టాలని లేదు" చూడాలంటే ఇక్కడకి వెళ్ళండి http://maruvam.blogspot.com/2008/12/blog-post_18.html

5 comments:

 1. ఉష గారు,అభినందనలు.

  ReplyDelete
 2. usha gaaru abhinandanalu. u deserve it. good job

  ReplyDelete
 3. మీ ముగ్గురకూ నా కృతజ్ఞతలు. పెంచుకుంటే ఆనందం పెరుగుతుందన్న ఒకేఒక్క ఉద్దేశ్యంతో ఈ టపా వ్రాసానని సవినయంగా తెలుపుకుంటున్నాను.

  ReplyDelete
 4. అభినందనలు ఉష గారు. నిజమే పంచుకుంటే ఆనందం పెరుగుతుంది అందులో ఏ సందేహం లేదు.

  ReplyDelete