Evening glory of sunset








2 comments:

  1. పరవశింపచేసే ఉదయాన్నేకాదు అస్తమయాన్ని అందంగా తీర్చిదిద్దిన విధాత సృష్టికి భాష్యం చెప్పిన చిత్రాలు మీవి.అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. మబ్బుకాంతల కళవళపాటు
      నా కనుదోయికి కాటుకలా అలుముకుంది
      పిట్ట పాట, చెట్టు స్పృహ మరిచి
      నా సాయం/గా/ సంవేదన మౌనంగా ఆలకిస్తున్నాయి...
      రాని నీ పిలుపుకి రెక్కలుగట్టుకుని మనసు
      వస్తావని చివురులు వేస్తున్న ఆశ
      పొద్దుపొడుపు దిక్కుగా పొంచిఉన్నాయి
      జూకామల్లిరేకల్లో వెన్నెలనీడలా కనీకనిపించని నిరీక్షణలో 'నీ' నేను

      (ఈ చిత్రాలు ముంచిన చిత్రమైన వేదనకి ఒక చిరు భాష్యం. మీ వ్యాఖ్య కు నెనర్లు సి.ఉమాదేవి గారు)

      Delete