జాలమేలా జాలరోడా, కూడి రారా పడవరేడా
హైలో హైలో హైలేస్స హవ్వారే ॥2॥
ఏడేడు సంద్రాలు మాకు పుట్టిళ్ళు
హైలేస్స ॥3॥
సంద్రాన పడవలు మాకు నట్టిళ్ళు
హైలేస్స ॥3॥
గంగమ్మ తల్లిరో జేజేలు కొడతాము, కాపాడి రక్షించవమ్మా
జోరు సెయ్ బార్ సెయ్
కోరంగి రేవుకే కోటిపల్లి రేవుకే
జంకు గొంకు లేక పడవ సాగాలి
దూరదూర తీరాలు చేరాలి
కోరంగి రేవుకే కోటిపల్లి రేవుకే
గంగమ్మ తల్లిరో టెంకాయ కొడతాము, కాపాడి రక్షించవమ్మా
జోరు సెయ్ బార్ సెయ్
కోరంగి రేవుకే కోటిపల్లి రేవుకే
హైలో హైలో హైలేస్స హవ్వారే ॥2॥
ఏడేడు సంద్రాలు మాకు పుట్టిళ్ళు
హైలేస్స ॥3॥
సంద్రాన పడవలు మాకు నట్టిళ్ళు
హైలేస్స ॥3॥
గంగమ్మ తల్లిరో జేజేలు కొడతాము, కాపాడి రక్షించవమ్మా
జోరు సెయ్ బార్ సెయ్
కోరంగి రేవుకే కోటిపల్లి రేవుకే
జంకు గొంకు లేక పడవ సాగాలి
దూరదూర తీరాలు చేరాలి
కోరంగి రేవుకే కోటిపల్లి రేవుకే
గంగమ్మ తల్లిరో టెంకాయ కొడతాము, కాపాడి రక్షించవమ్మా
జోరు సెయ్ బార్ సెయ్
కోరంగి రేవుకే కోటిపల్లి రేవుకే
లీలగా గుర్తు, స్థానంవారు ఆలపించిన గీతం. గుర్తున్నంత వరకు
ReplyDeleteజాలమేలా జాలరోడా, కూడి రారా పడవరేడా
హైలో హైలో హైలేస్స హవ్వారే ॥2॥
ఏడేడు సంద్రాలు మాకు పుట్టిల్లు
హైలేస్స ॥3॥
సంద్రాన పడవలు మాకు నట్టిల్లు
హైలేస్స ॥3॥
గంగమ్మ తల్లిరో జేజేలు కొడతాము, కాపాడి రక్షించవమ్మా
జోరు సెయ్ పడవ బార్ సెయ్
కోరంగి రేవుకే కోటిపల్లి రేవుకే
జంకు బొంకు లేక పడవ సాగాలిరా
దూరదూర తీరాలు చేరాలిరా
గంగమ్మ తల్లిరో టెంకాయ కొడతాము, కాపాడి రక్షించవమ్మా
జోరు సెయ్ పడవ బార్ సెయ్
కోరంగి రేవుకే కోటిపల్లి రేవుకే
పుట్టిల్లు అన్న పదాన్నిరెండుచోట్లా పుట్టిళ్ళు అని సరిజేయటం సముచితం. సంద్రాలు పడవలు అని రెండు సందర్భాల్లోనూ బహువచనంలో చెప్పినప్పుడు పుట్టిల్లు ఏకవచనం, దానికి పుట్టిళ్ళు అన్నది బహువచనరూపం కాఅట్టి అవి పుట్టిళ్ళు అవుతాయి కదా. ఈ జానపదగీతం బాగుంది.
ReplyDeleteపుట్టిళ్ళు, నట్టిళ్ళు గా సరిదిద్దాను. నెనర్లు! అవునండి ఈ పాట కి కట్టిన నృత్యం, బాణీ కూడా హుషారుగా బావుంటాయి.
Deleteపాట నాకు తెలియదండి
ReplyDeleteకానీ జంకు బొంకు ప్లేస్ లో
జంకు గొంకు సరైన పద
ప్రయోగమని నా నమ్మకం.
కాకుంటే మన్నించగలరు.
దిద్దానండి, నిజమే ఇది రెండవసారి ఆ పదం మీద తడబడటం.
Deleteజాలమేలా జాలరోడా, కూడి రారా పడవరేడా
ReplyDeleteహైలో హైలో హైలేస్స హవ్వారే ॥2॥
ఏడేడు సంద్రాలు మాకు పుట్టిళ్ళు
హైలేస్స ॥3॥
సంద్రాన పడవలు మాకు నట్టిళ్ళు
హైలేస్స ॥3॥
గంగమ్మ తల్లిరో జేజేలు కొడతాము, కాపాడి రక్షించవమ్మా
జోరు సెయ్ బార్ సెయ్
కోరంగి రేవుకే కోటిపల్లి రేవుకే
జంకు గొంకు లేక పడవ సాగాలి
దూరదూర తీరాలు చేరాలి
కోరంగి రేవుకే కోటిపల్లి రేవుకే
గంగమ్మ తల్లిరో టెంకాయ కొడతాము, కాపాడి రక్షించవమ్మా
జోరు సెయ్ బార్ సెయ్
కోరంగి రేవుకే కోటిపల్లి రేవుకే
ఉషగారు,
అక్షరాలు కూడా తప్పున్నాయంటారా అని అంటారని కొద్దిగా జంకినమాట వాస్తవం. పాట ఇలా ఉంటుంది, నాకు గుర్తున్నంతవరకు.
గుర్తు చేసుకుని నేను మర్చిపోయిన పంక్తులు, అచ్చుతప్పులు దిద్దినందుకు కృతజ్ఞతలు... మరీ ముఖ్యంగా " స్థానంవారు ఆలపించిన గీతం" అని అదనపు సమాచారం ఇచ్చినందుకు కూడా మరిన్ని నెనర్లు.
Delete