ఉదయాన్నే-7

తనకన్నా ముందుగా మరేవో జాడలు వెలికి వచ్చాక, తప్పదన్నట్లు సాగినంతనే మరి కొన్ని మాయమౌతాయి..ఉద్భవం ఉన్నచోట నిష్క్రమణ కూడా తావు చేసుకుంటూ ఉండదూ...మరి!1 comment:

  1. కింది ఫోటోలోని మబ్బులు వెలుగు-సంద్రపు అలల్లా వున్నాయి.

    ReplyDelete