ఉదయాన్నే-5

నల్ల మబ్బులు రెక్కలు విప్పుకుని రివ్వు రివ్వున  ఎగిరిపోతాయి
అల్లరి గువ్వలు అమాంతం పట్టేసి రయ్యి రయ్యిన లాక్కుని వస్తాయి ...! 3 comments: 1. మబ్బులు తొలగె గగనమణి
  యబ్బురము గదా జిలేబి యందము గానన్
  నెబ్భంగిని వీలగునౌ
  కబ్బమున వినురతనమ్ము కథను తెలుపగన్ !

  జిలేబి

  ReplyDelete
 2. బావున్నాయండీ చిత్రాలు.

  ReplyDelete
 3. పక్కి రెక్కలనెక్కి రిక్కల దారుల సూరీడింటికి పయనం 👏

  ReplyDelete