ఉదయాన్నే -1

ఓ వెలుతురులో వన్నెలు మరింత ఒదిగి వేకువ పట్ల ఒక అణకువ ని మనసంతా వ్యాపించేలా చేస్తుంటే..ఇలా...!


2 comments:

 1. వెలుగు రేఖలద్దిన వేకువ 👌

  మీ తెలుగు Terzanelle కోసం ఎదురు చూస్తున్నాను.

  ReplyDelete
  Replies
  1. హమ్మో! ఆ ఒక్కటీ అచ్చంగా నీ సొంతం బంగారు. నా వల్ల ఆయే పనికాదు :)

   Delete