ఉదయాన్నే-2

మంచు పరుచుకుని ఉన్నప్పుడు ఆకాశం రాత్రంతా తెల్లగా కనిపిస్తుంది, తెల్లారుతుండగా రంగుల కుంచె పని మొదలుపెడతాడు ఆదిత్యుడు...

4 comments:

  1. మంచులో మించుతున్న సూర్యుడు 🌝

    ReplyDelete
    Replies
    1. కదా!? అదొక్కటే ఊరట మరి...

      Delete


  2. మంచునధిగమించెను తె
    ల్లంచులనూ సూర్యుడు కమ లాప్తుని పత్రం
    కుంచెను సాగించెనుగద
    వింజోవి విరియ జిలేబి విస్మయ విశ్వం !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. "విస్మయ విశ్వం" అవునండి! ఆ విస్మయం దాగున్నది కనుకనే ఈ వెదుకులాట ఇంకేదో కనుగొనాలని. బాగుంది మీ పద్యం!

      Delete