ఉదయాన్నే-4

అదేవిటో పొడుస్తూ యే ఛాయలో ఉన్నాడో ఆలాపిస్తూ 'గుమ్మడిపువ్వుమీద కుంకంపు పొడిఛాయ' అంటూ అసలు కంటి ఆవరణకి వస్తూ ఏ రూపున ఉన్నాడో ఆ ఛాయలకి ఎవరూ పోరేమి!? అదేమో గానీ ఇదిగో అసలు పొద్దుగూకులా పూస్తూనే ఉండేటి పూవు!

1 comment:

  1. పొద్దుగూకుల భానుడు - పొద్దుతిరుగుడు ఛాయ
    పొద్దుతిరుగుడు మీద - పసుపుకుంకుమ పొడి ఛాయ
    ~ ఇది నా పొడిగింపు ఆ పాటకి - పొగడిక మీ చిత్రానికి.

    ReplyDelete