ఉదయాన్నే-3


దొంగాటల, దోబూచుల మునిగి తేలుతూ ఉంటాడతను
తటాలున ఆకాశం దారి పరిచి చూపులకి జాడ తెలుపుతుంది..
దాగని ద్యుతులు వ్యక్తమయే వేళలో మదిలో కొత్త రంగు మిగిలిపోతుంది...!


4 comments:

 1. మీ బ్లాగ్ లో ఎప్పుడూ వ్యాఖ్యానించలేదు కానీ చదువుతుంటాను. ఈ రోజు ‘ఉదయం ‘ చాలా బాగా capture చేసారు. అద్భుతం గా ఉంది.

  ReplyDelete
  Replies
  1. నెనర్లు! కొత్త పరిచయం వ్యాఖ్య ద్వారా ఎదురైనప్పుడు ఏదో తృప్తి. ఈ ఆనవాళ్ళతో కలిసిమెలిసి ఉండేవారున్నారు అనే భావన కలిగి...

   Delete
 2. ఈ కెంజాయ - కంజహితుని దయ!

  ReplyDelete
  Replies
  1. కొత్త పదాలు నేర్పుతున్నారుగా?

   Delete