అనునిత్యపు ముద్దుల మరు వను వీలగునా పుడమికి వాస్తవ మిదియే !మనువాడుచు ధరణి యనంతుని నాకాశంబుగా స్తుతించె జిలేబీ ! జిలేబి
జిలేబీ గారు, నెనర్లు...!
ఎండ పొడతో పొగమంచు దేహంలో దాగినింగి కౌగిట చేరుతూ..అనునిత్యంనమస్కారం.పై వాక్యం కొద్దిగ ఆలోచనకు దూరంగా ఉందేమో..? . .
పృధ్వీ! ఎన్నాళ్ళకెన్నాళ్ళకు...!? మనం సూర్యకిరణాలలో వేడితో ఆదిత్యుని ఉనికి తెలుసుకున్నట్లే, భూమి మీద పడి/తాకి/న మంచు తిరిగి మబ్బులుగా మారటం అనే ప్రక్రియలో భూమ్యాకాశాల పరస్పర స్పర్శ ని దర్శించాను. అభ్యంతరం ఉన్నా స్వీకరిస్తాను పరామర్శ గా... :)
చాలా బాగుంది, మీ మాటలో భావం.
ReplyDeleteఅనునిత్యపు ముద్దుల మరు
వను వీలగునా పుడమికి వాస్తవ మిదియే !
మనువాడుచు ధరణి యనం
తుని నాకాశంబుగా స్తుతించె జిలేబీ !
జిలేబి
జిలేబీ గారు, నెనర్లు...!
Deleteఎండ పొడతో పొగమంచు దేహంలో దాగి
ReplyDeleteనింగి కౌగిట చేరుతూ..అనునిత్యం
నమస్కారం.పై వాక్యం కొద్దిగ ఆలోచనకు దూరంగా ఉందేమో..? . .
పృధ్వీ! ఎన్నాళ్ళకెన్నాళ్ళకు...!? మనం సూర్యకిరణాలలో వేడితో ఆదిత్యుని ఉనికి తెలుసుకున్నట్లే, భూమి మీద పడి/తాకి/న మంచు తిరిగి మబ్బులుగా మారటం అనే ప్రక్రియలో భూమ్యాకాశాల పరస్పర స్పర్శ ని దర్శించాను. అభ్యంతరం ఉన్నా స్వీకరిస్తాను పరామర్శ గా... :)
Deleteచాలా బాగుంది, మీ మాటలో భావం.
ReplyDelete