Park Full of People...

నిర్జన వాడల్లో వాడని వసంతం పొంగుకొస్తుంది...
చిట్టి చిలుకలు పరుగులు పెడుతున్నాయి
గడ్డి పరుపులు మీద దొర్లాడుతున్నాయి
మాటలు చిగురు వేసి మనుషులు ఎదుగుతున్నారు
నవ్వులు విచ్చుకుని గుభాళిస్తున్నాయి!

at last it is Spring Magic !!!

1 comment:

  1. ఇది చదివిన దగ్గర్నుంచీ కామెంట్ పెడదామని ఇప్పటికి కుదిరింది. Spring magic is absolutely in విచ్చుకునే నవ్వులు & మాటల చిగురులు. నచ్చింది మీ కవితా logic :)

    ReplyDelete