ఈ మధ్యన మన ఫొటోల కళ ముదిరి మనకి ఫొటోయిత్రి [ఈ మాట పేటెంట్ చేస్తున్నాను నా మిత్రురాలి పేరిట] అన్న బిరుదు, నిలయ చిత్రకళాయిత్రి [మళ్ళీ పేటెంట్] అనబడు పదవి దక్కాక నేను తీసిన ఫొటోలివి. ముందుగా, దాదాపుగా తొమ్మిదేళ్ళుగా చదువుతున్న రామాయణ పఠనం పూర్తయినాక జరిపించిన శ్రీరామ కళ్యాణం తాలూకువి [నిజంగా అలా అంత దగ్గరగా అన్నీ చూసి, దాదాపుగా నూట డెబ్భై ఫొటోలు తీయటం నా భాగ్యం]
జీలకఱ్ఱ బెల్లం
మంగళసూత్రాలు
వరుడు
వధువు
తెర తీయగ రారా..
సూత్రపూజ
దీపదర్శనం
కళ్యాణం కమనీయం
అండా దండా ఇక నీవేనయ్యా రామయ్యా!
జానకిరాముడు
మంగళసూత్రాలు
వరుడు
వధువు
తెర తీయగ రారా..
సూత్రపూజ
దీపదర్శనం
కళ్యాణం కమనీయం
అండా దండా ఇక నీవేనయ్యా రామయ్యా!
జానకిరాముడు
************************************************************
ఈ క్రిందనున్నవి ఒక కార్యాలయ వాస్తు పూజవి. ఇదీ చాలా విపులంగా జరిగినదే. కనుక చూసి తరించండి.
నీకు రామ కల్యాణ కధ ఇప్పుడెందుకుగుర్తు వచ్చింది? నెల పైనే అయ్యింది కదా.... లడ్డూలు బాగున్నాయి... వ్రతం కోసం పోసిన నవధాన్యాలు ఏవో షేప్ లలో ఎందుకు పెట్టేరో తెలుసా? రామదాసు గారెవ్వరో సీతమ్మ కు పచ్చల పతకం వేసేరే???/ :-)
ReplyDeleteసీతా రాముల కళ్యాణం అక్కడ జరిగిందేనండీ?చాలా బాగున్నాయి చిత్రాలు .
ReplyDeleteఫోటోయిత్రిగారి కళానైపుణ్యానికి జోహార్లు...
ReplyDeleteసీతారాముల కళ్యాణం ఈ మద్య చేసారా ?
ReplyDeleteఫొటోయిత్రి గారు ఫొటోలు బాగా తీసారు .
ha ha ha :-)
ReplyDeleteనైవేద్యం దగ్గరకొచ్చేసరికి ఫోటోయిత్రిగారు blur చేసేశారే!ఆరగించకూడదనా? :)
ReplyDeleteజయ శ్రీ రామ!
ReplyDeleteఫోటోయిత్రి ఉష! బాగుంది బాగుంది.ఇక ఈ బిరుదు తో కలిపే పిలుస్తా ? (మరికొన్ని బిరుదులోస్తెనో!!!) ఫోటోలు బాగున్నాయి .అభినందనలు.... శ్రేయోభిలాషి ....నూతక్కి
ReplyDeleteఫొటోలు చాలా బాగా వచ్చాయి అండి.......ఇంతకి ఈ కళ్యాణం ఎప్పుడు ఎక్కడ జరిగింది??
ReplyDeletechala bavunnayi andi fotos..kallaku kattinattu chupicharu fotos tho nee
ReplyDeleteచాలా బావున్నాయి
ReplyDeleteఅభినందనలు
బాగుంది.కళ్యాణం చేయిస్తున్న పూజారి శ్రీహరేకదా? అరోరా నుండి లేమాంట్ కు వచ్చి ఇప్పుడు ఫ్రీ లాన్సింగ్ చేస్తున్నాడు. మామామగారి ఏడూరుకు మా ఇంటికి వచ్చి జరిపించి వెళ్ళాడు.
ReplyDeleteభావన, నా బ్లాగుకి వచ్చినవారికి నా మాటకారితనం కూడా అంటుకుంటున్నట్లుగా ఉంది..
ReplyDeleteశ్రీరామకళ్యానం ఊసు ఇదిగో ఇలా శివుడాజ్ఞ అయితేనేగానీ ఎరుక పరచలేకపోయాను.
ఆ వాస్తు పూజ, పద్దతులు నా బాక్ బర్నర్ అధ్యయనం..తెలిసాక చెప్తాలే.
రాధిక[నానీ] గారు, మాలాకుమార్ గారు, అవునండీ ఇక్కడే షికాగో దగ్గర ప్రాంతాల్లో జరిగింది. ప్రతి శనివారం విష్ణుసహస్రనామాలు చదివి పూజగా మొదలైన ఆ కార్యక్రమంలో రామాయణపఠనం కూడా చోటు చేసుకుంది. అది తొమ్మిదేళ్ళకి పూర్తయినాక ఇలా శ్రీరామనవమికి యాగం, కళ్యాణం తో ముగిసిన వేడుక అది.
ReplyDeleteకెక్యూబ్ గారు, సావిరహే గారు, ధన్యవాదాలు.
విజయమోహన్ గరు, భలే పట్టారే..పానకాలు, సున్నుండలు గట్రా కళ్ళలో పడి చెయ్యి వణికి అలా... అక్కడ జనాల్లో పడి తొక్కుతూ అన్ని పిక్స్ తీయటం అదీ మన సాంప్రదాయ రీతిలో తయారై తీయటం యమాయాతనండి..ఏదో శ్రీరాముని దయచేతన అలా లాగిచ్చేసా!
ReplyDeleteహరేకృష్ణ, నెనర్లు.
ప్రసాద్ గారు, ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.. మర్చిపోయారేమోననుకున్నాను..సంతోషం..
ReplyDeleteపావని గారు, వివరాలు పైన ఇచ్చాను..మీ తొలివాఖ్యకి సంతోషం.
అనానిమస్ గారు, థాంక్స్.
నూతక్కి వారు/కనకాంబరం గారు అనాలి కామోసు [ఇదేదో బావుందే ఏకాంబరం మాదిరిగా ;) ] ధన్యవాదాలు..మీరెలా పిలిచినా ఓకె..పేరులో ఏమున్నది?
ReplyDeleteసునిత, మీది భలే నిశిత దృష్టి..ఎలాగూ పట్టేసారాయన్ని అని మరో నాలుగు పిక్స్ పెట్టేసా..:) థాంక్స్.
ReplyDeleteభావన అడిగిన ప్రశ్నకి ఇంకా ఆలోచిస్తూ.. నా ఆసక్తి తో చదివే మరో అంశం లోకి వెళ్ళాను. Gut Feelings - http://www.sol.com.au/kor/18_01.htm
ReplyDeleteGandhi advised on the value of inner silence: ” What a great thing it would be if we in our busy lives ...prepare our minds to listen to the voice of the Great Silence. The Divine Radio is always singing if we could only make ourselves ready to listen to it, but it is impossible to listen without silence”.
Many of us would assume that Albert Einstein discovered the theory of relativity during an intense period of thought. He was not actually thinking about the problem at the time when the solution occurred to him! In fact he had, momentarily, taken his mind off the problem, became engrossed in the meditative exercise (non-thinking) of blowing bubbles and in this moment his Sahasrara was able to provide an answer that his intellect was not capable of giving.
As Einstein himself said “Ideas come from God”. This is in agreement with Eastern metaphysics which explains that all our ideas, inventions and original solutions are ultimately derived from the cosmic consciousness.
కనుకా మీరూ strive to derive answers from the stuff of their gut feelings! :)
ఒక్క ప్రశ్నకి ఇంత చెప్తావా అంటే నేను అంతే! తెలిసింది చెప్పటం..తెలియనది అడిగి తెలుసుకోవటం.. జ్ఞానులు జిజ్ఞాస అన్నా, పామరులు పోచికోలు అన్నా గాని.
hai! wonderful photographs!your remniscences ---also wonderful!
ReplyDeleteJai sri ram
ReplyDelete