సెలవురోజులొచ్చాసాయే బ్లాగు!

మరువం తాత్కాలిక విరామం తీసుకోనున్నదిక. వారం "థాంక్స్ గివింగ్" సెలవులు కనుక కాస్త బయట గాలిపీల్చుకోను వెళ్తున్నాను, ఆపై వృత్తిపర విషయమై తీరిక చిక్కదు కనుక తిరిగి పై శనివారం వరకు గప్ చుప్. ;)

విందులు [
టర్కీ , మాష్ పొటేటో, గ్రేవి, యాపిల్ పై వగైరాలు] వినోదాలు [స్నేహితులు, బంధువుల సమక్షం లో, సినిమాలు] లేదూ షికార్లు, విహార యాత్రల్లో [మా బాపతు] , ఊహు ఇవేమీ కాదు మాకు "షాపింగ్" పిచ్చి కనుక "బ్లాక్ ఫ్రై డే" చాలు అని - ఈ సెలవులు గడిపే అందరికీ ఆనందం, ఆహ్లాదం కలుగాలని మనసారా కోరుకుంటూ... ఇండియాలో, ఇతర ప్రదేసాల్లోని వారికి కూడా అవి చేకూరాలని ఆశిస్తూ...

తిరిగి విశ్వామిత్ర-౧౨ టపాతో డిశంబర్ ఐదారు తారీఖుల్లో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు తీసుకుంటూ ...

మీ నేస్తం,
మరువం ఉష.

20 comments:

 1. Thats really great ma'm...have a nice,memorable and jolly holiday..!!

  And return to share your happy moments...:) :)

  ReplyDelete
 2. ఈ సెలవులు మీకత్యంత ఆహ్లాదాన్నివ్వాలని ...ఆ 'హ్లాదాన్ని' అతిత్వరలో మాతో పంచుకోవాలని మాఆకాంక్ష !

  ReplyDelete
 3. సెలవులు విందులు, విహారాలు, వినోదాలతో ఉత్సాహంగా గడపాలని కోరుకుంటూ...శ్రీలలిత

  ReplyDelete
 4. Enjoy ur holidays and take care of your health too..

  ReplyDelete
 5. వారం రోజులే.....
  తప్పదు కాబట్టి హాయిగా గడవాలని ఆశిస్తున్నా...

  ReplyDelete
 6. మీకు ముదము మాకు ఆముదము అయిననూ సమ్మతము

  ReplyDelete
 7. హ్యాపీగా ఎంజాయ్ చేయండీ ;)

  ReplyDelete
 8. సెలవుల్ని హాయిగా ఆస్వాదించి ,
  అందించండి అనుభూతులను కవితల రూపంలో మాకందరికీ.

  ReplyDelete
 9. Happy vacation. Have a nice time & enjoy yourself.

  ReplyDelete
 10. Usha garu.. me kavithalu kani me viswamithra kani chaduvuthunte.. Vennello aadapilla gurthosthundandi... antha chakkaga raasaru... intha andamaina telugu chadive avakasam kaliginchinanduku meeku dhanyavaadalu.. me next post kosam eduruchoosthuntanu... Anyways Happy Holidays!!

  ReplyDelete
 11. మీరు లేరని విరబూయని మీ తోటలో పూలు
  వచ్చేసారేమో అని బ్రాంతి తో మీ బ్లాగ్ లో అడుగు పెట్టె నా కాలు
  మూగ బోఇన మీ సుబ్బాలు
  వచేయ్యండి ఇంకా చాలు చాలు

  ReplyDelete
 12. Have a nice holiday friend

  But we wait in your garden till u come up with another installment

  ReplyDelete
 13. అందరికీ కృతజ్ఞతలు తెల్పుకుంటూ తర్వాతి టపా మీ కొరకు,

  రవి గారు, మీరు మరీను :)

  కార్తీక్, నాకు లేనిది తమ్ముడొక్కడే. నువ్వు ఆ లోటు లేకుండా చేసావ్.

  ReplyDelete
 14. joy, మీ వ్యాఖ్యకి సంతోషం. నా రచనల పట్ల గల అభిమానానికి థాంక్స్. యండమూరి వారి శైలి కానీ, భాష కానీ నాకు లేవు. కానీ మీకు ఆ ఫీల్ కలిగించగలిగినందుకు ఆనందం. నెనర్లు. Keep Coming!

  ReplyDelete