పిట్టగోడ-పిట్టఘోష: 4

"పిడికెడు బియ్యం పిచ్చుకకి వేసి, గంపెడు సంబరం నాదేనంటూ ఎగిరితే ఊరుకోనోచ్.. అరిచి గీ పెట్టి, 'చిన్ని నా పొట్టకి నీవే రక్ష' అని నీకు అనిపించేలా చేసి మరీ సాధిస్తా నా భుక్తి," అంటూ ఇదిగో యిలా ...!

2 comments:

  1. భలే గడుగ్గాయిలా వుంది!

    ReplyDelete
    Replies
    1. కాదా, మరి!? నాకూ ఈ ఒక్క పక్షిలో ఈ దర్పం కానవస్తుంది.

      Delete