ఉదయ నాదం

నీటి గుసగుసలు,  ఏటి గలగలలు, రెక్క హోరు, గాలి జోరు పందిరి గుంజలై నిన్ను అల్లుకోమంటే...పాదాలు పరుగిడి,  మళ్ళీ మళ్ళీ రావాలి ఈ ఉదయం అనిపించిన ఒకానొక వాహ్యాళి కథనం; ఈ నది, నేను అతి సమీపం గా ఉంటూ ఆ పిట్టల పాటలలో మునిగి తేలుతూ ఉంటాము. అవేమో నదితో, గాలితో కలిసి కచ్చేరీలు కడుతూ ఉంటాయి. 
 
 

1 comment:

  1. తీరిన బారులు - నీటివంకల వంపులు తిరిగిన నడకలు - కన్నాం, మెచ్చామని - మీ పిట్టలకి నా మాటగా చెప్పండి :)

    ReplyDelete