ఈ గుత్తిలో పూలు నాలుగు దశల్లో ఉన్నాయి. ప్రతి ఏడాది వసంతంలో మాత్రమే ఈ చెట్టున పూలు పూస్తాయి, ఒక రోజు గడువుతో సెలవు పుచ్చుకుంటాయి. తిరిగి ఏడాది వరకు ఆ చెట్టు కూడా నాలుగు దశలు మార్చి నిలుస్తుంది. ఈ బ్లాగు కూడా అలానే ఆ చెట్టు/ పూల పోకడతో మనుగడ సాగిస్తూ...సప్త వార్షిక దినోత్సవం ఇవాళతో గడుపుకుంది.
అభిరుచులు వేరైనా, అభినివేశం అతకకపోయినా అభిమానంతో నా బ్లాగు ని ఆదరించిన/రిస్తున్న అందరికీ వందనాలు.
సప్త వార్షిక శుభాకాంక్షలు ఉషగారు
ReplyDelete