చివురుని చిదిమితే, మారాకు పల్లవించదా...

ఏమో తెలియదు నాకింకా ఏమనుకుని ఏమౌతున్నానో, ఇంకేమి అవనున్నానో! ఇప్పటికి మాత్రం అనుకున్న ప్రకారం 3 సంవత్సరాలు నేనే కలదిరిగిన తోటకి కట్టిన దడి తీసేస్తున్నాను. 

11 comments:

 1. సోమవారము నాడు చిగురాకు వేసింది
  మంగళవారమునాడు మారాకు వేయకేమి?

  ReplyDelete
 2. వావ్ !! వెల్కం బాక్ అండీ :) అచ్చతెలుగులో పునఃస్వాగతం :)

  ReplyDelete
 3. మారాకు తొడిగిన మరువపు సువాసనల కోసం ఇంక ఎదురుచూపు.....స్వాగతమండి.

  ReplyDelete
 4. స్పందనలతో భరోసా ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు!

  ReplyDelete
 5. మీ టపా (కొంచం ఆలస్యంగా) ఇప్పుడే చూశాను. చాలా సంతోషంగా అనిపించింది. మీ కవితల గుబాళింపు ఇంకా అలాగే ఉంది ఉష గారు. వాటిని మేమేప్పటికీ మరువం. బ్లాగు లోకానికి పునః స్వాగతం :)

  ReplyDelete
 6. చాలా ఆలస్యంగా చూస్తున్నా...:( but very happy to see you here again...

  ReplyDelete
 7. malli maruvapu vananni penchutuhnnanduku dhanyavadalu Usha garu..Madhyalo chala sarlu mee marivapu vananiki ochi emee kanapadaka nirasa tho thirigi vellipoyanu..ivala chudagane chala anandam vesindi..:)

  ReplyDelete
 8. ఇలా పునః స్వాగత వచనాలతో, అభిమానపూరిత పదాలతో నన్ను ఆహ్వానించి, ప్రోత్సాహిస్తున్న మిత్రులకి నెనర్లు! అనుకోలేదు నా అక్షరాల అల్లికలకి తుదకు ఈ మరువమే పందిరి అవుతుందని, నాకూ అవే ఊపిరులు పోస్తాయని...అందుకే నేను విడిచిన తోటలోనే గృహం అన్న భావన/ఈ స్వగతాల వెల్లువ!

  ReplyDelete