ఏంటి చెప్పు మరి ఎంత సంతోషంగా వుంది? అని అడిగినప్పుడు నా దగ్గర సమాధానంకన్నా ప్రశ్నలే వున్నాయనిపించింది ఎందుకో మరి.
సంతోషం నా మనసుకి సంబంధించిన భావం! అది అందించే అనుభూతి అంతే. దానికి మూల కారణం నేను పెట్టుకున్ననిర్వచనం, ప్రమాణం నేను పెట్టుకున్నదే, మరి ఈ ఒక్క ప్రశ్నకీ ఇతరుల కొలమానం ఎలా వాడగలను? నాకు వాళ్ళడిగిన ఆ క్షణం అలా వున్నదని కానీ, సమాధానం చెప్పలేనని కానీ ఎలా చెప్పను?
మంచి ప్రశ్నలు.
ReplyDeleteబ్లాగ్లోకానికి స్వాగతం
మీవంటి బ్లాగు పెద్దల శుభాకాంక్షలు చాలా ముదావహం, ధన్యజీవిని!
ReplyDeleteమీరు మంచి ఫిలాసఫర్ లా గున్నారే?
ReplyDeleteసంతోషమేమిటి, దుఖం కూడా రెలటివే. కాదూ?
బొల్లోజు బాబా
మీ వ్యాఖ్యకి చాల కృతజ్ఞతలు!
ReplyDeleteమీరు అన్నదీ నిజమే సుమీ! అసలు జీవితంలో మన సదుపాయం కొరకు ఏర్పరుచుకున్న [provisional] సత్యాలు తప్పించి, శాశ్వతం [eternal] అన్నది ఏదీ లేదేమోనని నాకు చాలా చాలా సార్లు చాల సందర్భాలలో అనిపిస్తూవుంటుంది. ఇవన్నీ వారి వారి మనసు చెసే గారడీలే కనుక ఇంకొందరికీ ఇంకేవో భావనలు వుండివుండవచ్చును.