మొదటి మాట

వాడినా వాసన వీడని మరువం ... విశేషణం అన్నిటికీ వర్తిస్తుంది కదా! తిరిగి మేల్కొన్న నాలోని తృష్ణకి కూడాను...

3 comments:

 1. మీలో తిరిగి మేల్కొన్న తృష్ట ద్విగుణీకృతోత్సాహంతో పుంజుకుని, మీమరువంపు మొలక కన్నులపండువుగా నందనవనం కాగలదని ఆశిస్తూ..
  మీ మాలతి

  ReplyDelete
 2. చాలా ముదావహం, ధన్యజీవిని!

  ReplyDelete
 3. ఈ మరువపు మొలకపై మీరు చిలికిన తొలకరి జల్లుల్లో నేనూ తడిసి ముద్దయ్యాను!

  ReplyDelete