కట్టడాలు కనులెదురుగా ఎదుగుతున్నాయి,
శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ప్రచురితమవకపోయినా.
శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ప్రచురితమవకపోయినా.
కూల్చివేతలు, కాల్చివేతల గాథలు
కాలెండర్ పేజీలో సంవత్సరీకాల తిథులు
సమాధుల మీద వాడిన పుష్పాలు
అనాధలు, అభాగ్యులు, అసహాయుల అశ్రుధారలు
మనసు భాండాగారం లో ముద్రితాలుగా...
కాలెండర్ పేజీలో సంవత్సరీకాల తిథులు
సమాధుల మీద వాడిన పుష్పాలు
అనాధలు, అభాగ్యులు, అసహాయుల అశ్రుధారలు
మనసు భాండాగారం లో ముద్రితాలుగా...
ఇప్పుడిప్పుడే మెదడు కొత్త ప్రక్రియ నేర్చింది కాబోలు,
ఆముద్రిత రచనలుగా పదిలపరుచుకుంటూ!?
ఆముద్రిత రచనలుగా పదిలపరుచుకుంటూ!?
నిండు గర్భిణిలా కొత్త గృహాలను మోస్తూ నేల
మూడవ సమూహానికి సిద్దపడుతూ నాగరికత
సమాజ ప్రాధాన్యతలు మారుస్తూ నవతరం
సమైఖ్య భావనలు, శాంతి కాముకత సాగు చేస్తూ విశ్వజనులు
మూడవ సమూహానికి సిద్దపడుతూ నాగరికత
సమాజ ప్రాధాన్యతలు మారుస్తూ నవతరం
సమైఖ్య భావనలు, శాంతి కాముకత సాగు చేస్తూ విశ్వజనులు
మదిలో మరో ప్రపంచపు చిత్రానికి తుది మెరుగులు దిద్దుతూ...
బలవంతుడు బలహీనులు సాధించలేని నిర్మాణమొకటి
సమీప కాలంలో నిలుస్తుందని కనువిప్పుతో నా కనులు సజలాలుగా.
సమీప కాలంలో నిలుస్తుందని కనువిప్పుతో నా కనులు సజలాలుగా.
వస్తువు చిన్నదే, మానవ సమాజ/జన జీవన నిర్మూలన లో భాగాలైన కూల్చివేతలు (యుద్ధాలు, దాడులు ద్వారా, అడవులు, పొలాలు నరికివేతలు) కాల్చివేతలు (మనుషులు, జంతు/పక్షి జాలాలు) మిగిల్చిన భయాలు, జ్ఞాపకాలలో తడిసిపోయిన మెదడు కొత్త చూపుని అలవర్చుకుని కొత్త కట్టడాలు, తటస్థ వైఖరిలోని కొత్త తరాలు గట్రా చూసి కొత్త చిత్రాన్ని మస్తిష్కం లో దిద్దుకుందని భావన. (The continuity of the mood of this poem is broken quite sometimes. May be will write it again later- when I get into proper trance for a better outcome.)
ReplyDelete