మరువం
ఇంకో మజిలీలో సహవాసులు
పరిచిత నాదం చుట్టుపక్కల్లో-
కొమ్మఊపులో ఆకుల సవ్వడి,
రేకు విచ్చుతున్న మొగ్గకి
ముడుచుకున్న పూవుకి రాపిడి
ఎదలో పూదోటకి దారులు వెదుక్కుంటూ...
బాట పక్కన ఓ పూమొక్క
పాతకాపులు నాతో కలిసి పయనిస్తూ
(నాలుగేళ్లుగా ఈ తేదీకి చెందిన ఒక జ్ఞాపకం వీడక వెంటాడుతూనే ఉంది, అదొక స్ఫూర్తి మరొక విధంగా సవాలు
)
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)