tag:blogger.com,1999:blog-4302185437921795709.post9002275876669962712..comments2023-11-15T09:12:37.021-06:00Comments on మరువం: జాతస్యహి ధృవో మృత్యుః ధృవం జన్మ మృతస్యచమరువం ఉషhttp://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-4302185437921795709.post-27242103288980575652010-05-29T10:46:59.149-05:002010-05-29T10:46:59.149-05:00సత్య గారు, వేటూరి గారు తెలుగు సినిమా సాహిత్యాన్ని ...సత్య గారు, వేటూరి గారు తెలుగు సినిమా సాహిత్యాన్ని ఎంతో పైకి తీసుకెళ్ళారు. నా తర్వాతి టపాలో ఉన్న రెండు లింక్స్ [తాడేపల్లి, తనికెళ్ళ భరణి గార్లవి] ఇంకాస్త వివరాలిస్తాయి. మీ అభిప్రాయాన్ని ఖండించే ప్రయత్నం కాదిది. నేను అనుకునేది చెప్తున్నాను.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-1464330008527878242010-05-29T10:03:21.107-05:002010-05-29T10:03:21.107-05:00at last God has released him form the commercial- ...at last God has released him form the commercial- cinema-bonds.. . hope he reborned some where with new poetryveera murthy (satya)https://www.blogger.com/profile/04344814209017159440noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-80319545470530999962010-05-25T06:36:52.451-05:002010-05-25T06:36:52.451-05:00Phanindra K.S.M విన్నవారు చాలామందే ఉండి ఉంటారు.
ప...Phanindra K.S.M విన్నవారు చాలామందే ఉండి ఉంటారు.

ప్ర: “సినిమా పాటల్లో సాహిత్యం, కవిత్వం ఏమిటి?”

జ: ఇక్కడ పాటలో సంగీతం కంటే సాహిత్యానికే అగ్రతాంబూలం. అంటే tune, music తీసేసినా నిలబడగలిగే ఉత్తమ సాహిత్యమే ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు పాటని చదవడానికి రావాలి, పాడుకోడానికి కాదు!

వేటూరి గారిని గూర్చి అలా చదువుతూ మరి పదిమందితో పంచుకోవాల్సిన బ్లాగుని ఇవాళ కనుక్కున్నాను.

అందుకే వేటూరి పాట “ఆలోచనామృతం” అంటూ ఈ పాటకి ఇచ్చిన వివరణ [బ్లాగరి ఫణీంద్ర గారి అనుమతితో] ఈ నివాళిమాలలో కలుపుతున్నాను.

సమయాభవం ఉన్నవారు ఇప్పటికి ఈ లింక్స్ చూడండి..

దేహం తిరి వెలుగన్నది చెలిమే - http://manikya.wordpress.com/2009/08/08/%E0%B0%A6%E0%B1%87%E0%B0%B9%E0%B0%82-%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BF/

దేవతలా నిను చూస్తున్నా - http://manikya.wordpress.com/2007/02/17/%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B0%A4%E0%B0%B2%E0%B0%BE-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%A8%E0%B1%81-%E0%B0%9A%E0%B1%82%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BE/

Melting Winter: http://manikya.wordpress.com/2006/11/01/melting-winter/

ఫణీంద్ర గారికి ధన్యవాదాలు.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-23336775547410939932010-05-25T00:35:00.187-05:002010-05-25T00:35:00.187-05:00శ్రీకాకుళం మాఊరేనండీ,వేటూరి గారికి చాలా ఇష్టమైన ఊర...శ్రీకాకుళం మాఊరేనండీ,వేటూరి గారికి చాలా ఇష్టమైన ఊరు,అక్కడే కృష్ణాతీరాన ఒక పర్ణశాల కట్టుకుని ఉండాలని ఆయన ఎంతో ఆశపడేవారు.నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-91725677480701210902010-05-24T19:54:12.737-05:002010-05-24T19:54:12.737-05:00నీహారిక, వారిరువురికీ మరో బంధం కూడా ఉంది. జర్నలిస్...నీహారిక, వారిరువురికీ మరో బంధం కూడా ఉంది. జర్నలిస్టుగా జీవితాన్ని ఆరంభించిన వేటూరి ఎన్.టి.రామారావు గారి కోరిక మేరకు తెలుగు చిత్రరంగంలోకి ప్రవేశించారు. వేటూరి గారు కూడా తన ఊరు, కళ్ళేపల్లిని గూర్చి చెప్పటం ఆయనతో ఒక ఇంటర్వ్యూ ప్రచురిస్తే చదివాను.

సిరికా కొలను చిన్నది – వేటూరి రేడియో కోసం రాసిన సంగీత నాటిక ఇది. రాయల నాటి తెలుగు సంస్కృతిని, ప్రజా జీవన సరళిని ప్రతిబింభించే కథ. కథా స్థలం కృష్ణా నదీ తీరాన ఆంధ్ర విష్ణు క్షేత్రంగా ప్రసిద్దికెక్కిన శ్రీకాకుళం. ఈ నాటికని పొడిగించి సినిమాగా తీయాలనుకున్న ఎన్.టి.రామారావు గారి కోరిక తీరలేదు.

వేటూరిగారు పలుమార్లు రామారావు గారు, విశ్వనాథ్, ఇళయరాజా గార్ల పట్ల తన కృతజ్ఞత వెలిబుచ్చారు.

అలాగే ఇద్దరివీ ఒక్కో వేదనలో ముగిసిపోయాయి జీవితాలు. వేటూరి గారి చివరిదశ అంత ఘనమైనది కాదుగా. కానీ, నా వరకు ఆయన స్థానం పదిలం. అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఆయన పాట నా నోటి వెంట పలుకుతూనే వుంటుంది.

తెలుగు పాటకి ఆయన చేసిన సేవ నాకు ఎప్పటికీ గర్వకారణమే.

విజయమోహన్ గారు, ఇందరి అభిమానం చూరగొనటం కన్నా ఆయనకి భాగ్యమేముందండి. ఇన్ని హృదయాల్లో నెలవుండే పాటలకి తండ్రి ఆయన.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-56779664096215459942010-05-24T18:38:23.726-05:002010-05-24T18:38:23.726-05:00ఈ వ్యాఖ్య యెంచేతనో ఇక్కడకి రాలేదు - "
Posted ...ఈ వ్యాఖ్య యెంచేతనో ఇక్కడకి రాలేదు - "
Posted by చిలమకూరు విజయమోహన్ to మరువం at May 24, 2010 11:31 AM"

వార్త విన్నప్పటినుంచి"రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే" పాట అనుక్షణం గుర్తుకువస్తూ కన్నీళ్ళాగడంలేదు.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-71936350760474027002010-05-24T11:31:18.075-05:002010-05-24T11:31:18.075-05:00వార్త విన్నప్పటినుంచి"రాలిపోయె పువ్వా నీకు రా...వార్త విన్నప్పటినుంచి"రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే" పాట అనుక్షణం గుర్తుకువస్తూ కన్నీళ్ళాగడంలేదు.చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-25549870099756644892010-05-24T10:09:53.837-05:002010-05-24T10:09:53.837-05:00స్పందించిన మిత్రులకి కృతజ్ఞతలు. లౌకికపరంగా "అ...స్పందించిన మిత్రులకి కృతజ్ఞతలు. లౌకికపరంగా "అక్షర చక్రవర్తినైనా వీడదు సమవర్తి పాశం" మానసికంగా "లౌకిక భావనలకి/కొలతలకి అందనిదే అనిర్వచనీయమైన అనుబంధం." వేటూరి అది చాలామందితో తన పాట ద్వారాగా ఏర్పరుచుకున్నారు.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-22326637855090868292010-05-24T01:43:27.101-05:002010-05-24T01:43:27.101-05:00"కానీ నాకు మాత్రం ఆయన్ని పరిచయం చేసిన పాటలతో ..."కానీ నాకు మాత్రం ఆయన్ని పరిచయం చేసిన పాటలతో నాతోనే ఉంటారు" చాలా బాగా చెప్పారు. వార్త విన్న వెంటనే చెప్పలేనంత ఆవేదన, దిగులు ముసురుకున్నాయ్ ఏ పనీ చేయబుద్దికాలేదు, కానీ మరో రెండు గంటల్లో అందుకోవలసిన బస్సు కర్తవ్యాన్ని బోధపరిస్తే కదలక తప్పలేదు, ఆపై అంతా మామూలే... ఏమిటో ఎండకీ వానకీ వెరవని శిలలా మారుతున్నాను రోజు రోజుకీ అనిపిస్తుంది.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-13586519206445967502010-05-24T01:17:52.069-05:002010-05-24T01:17:52.069-05:00ఎన్ టి ఆర్ మరియు వేటూరిగారు ఇద్దరూ మా ఊరి దగ్గర వా...ఎన్ టి ఆర్ మరియు వేటూరిగారు ఇద్దరూ మా ఊరి దగ్గర వారని చెప్పుకుని గర్వించేవారిలో నేను ముందుంటాను,ఆయన లేని లోటు తీర్చలేనిది.నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-70218354596324984812010-05-23T23:06:08.845-05:002010-05-23T23:06:08.845-05:00అసలు నమ్మసక్యంగా లేని వార్త ఇది.. ఆయన పాటలలో ఎప్పు...అసలు నమ్మసక్యంగా లేని వార్త ఇది.. ఆయన పాటలలో ఎప్పుడు బ్రతికే ఉంటారు..సీతhttps://www.blogger.com/profile/04488920906291308926noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-26628892798973007702010-05-23T22:55:06.565-05:002010-05-23T22:55:06.565-05:00అవును ఉష...మరణం తనువుకే పాటకూ కాదు ఆ పాట తో వూపిరి...అవును ఉష...మరణం తనువుకే పాటకూ కాదు ఆ పాట తో వూపిరి పోసుకునే భావానికి కాదు. ఆయన అమరజీవి.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.com