tag:blogger.com,1999:blog-4302185437921795709.post8803003656369310887..comments2023-11-15T09:12:37.021-06:00Comments on మరువం: అనుకరణ/అనుసరణ: సుందరరామునికొక నూలిపోగుమరువం ఉషhttp://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-4302185437921795709.post-38416561794598236612010-05-27T23:23:22.206-05:002010-05-27T23:23:22.206-05:00భావన, కొత్త కవితని ఇప్పటికిప్పుడు సృష్టిమ్చలేను గా...భావన, కొత్త కవితని ఇప్పటికిప్పుడు సృష్టిమ్చలేను గానీ "తెగిన ముత్యాల సరాలంటి జ్ఞాపకాల" వంటి నా మునుపటి కవితలు ఓ పది పెట్టాను మరి తాజా టపాగా! :) భయపడకు మరొక నలభై మాత్రం ఉన్నాయి, నీ జీవిత కాలంలో ఎపుడైనా ఇలా అడిగితే నా ఆత్మ రక్షణకి..మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-14412533879015562862010-05-27T14:30:27.442-05:002010-05-27T14:30:27.442-05:00బాగుంది ఉష.
కాలం గట్టున.. తెగిన ముత్యాల సరాలంటి జ...బాగుంది ఉష.
కాలం గట్టున.. తెగిన ముత్యాల సరాలంటి జ్నాపకాలను ఎన్ని ఎత్తి కూర్చినా ఇంకా కంటి ఆల్చిప్పల వెనుక.. కన్నీళ్ళ సముద్రం లో అనంతం గా పుడుతూనే వున్నాయి.. ఏరి మాలలల్లి నీకే కానుక గా ఇవ్వనా ప్రభూ...నీ వారికి గర్వం గా చెప్పుకుందువు... నా కోసమే పుట్టిన మేలి ముత్యాల వెల ఒక జీవితమంత అని. నాకు మాత్రం ఎంత గర్వమనుకున్నావు ఇన్నిన్ని హారాలతో నిన్ను అలంకరింప గలుగుతున్నానని.
ఇది నా మదిలో మెదిలిన భావం నీ కవిత చదివినప్పుడూ. ఏది మళ్ళీ ఇంకో కవితను తెప్పించూ ఈ మాటల నుంచి ఒక పాట గా. :-)భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-90852974026320728262010-05-27T07:50:56.839-05:002010-05-27T07:50:56.839-05:00భా.రా.రె. కొత్తగా తెలియనిదేముంది :)
ఫణీంద్ర గారు, ...భా.రా.రె. కొత్తగా తెలియనిదేముంది :)
ఫణీంద్ర గారు, ఆ పని మనకి పొసగదండి. సినిమాలే సరీగ్గా==ఎక్కువగా చూడను, పాటలు వినటమే కానీ.
పద్మార్పిత, అంతేనా? సరేమరి. పన్నిరుబుడ్డీ ఖాళీ అవలేదా? :)
విజయమోహన్ గారు, నెనర్లు.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-69040508289451615242010-05-26T13:24:12.844-05:002010-05-26T13:24:12.844-05:00ఉషగారు...ఏమని వ్యాఖ్యానించను చెప్పండి!
చదివి ఆనంది...ఉషగారు...ఏమని వ్యాఖ్యానించను చెప్పండి!
చదివి ఆనందించడం తప్ప...:)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-20459405174039187572010-05-26T12:25:35.781-05:002010-05-26T12:25:35.781-05:00చాలా చాలా బాగున్నాయి.చాలా చాలా బాగున్నాయి.చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-1271858895416111172010-05-26T09:43:57.146-05:002010-05-26T09:43:57.146-05:00Usha gaaru,
Very beautiful poetry in your lyrics....Usha gaaru,

Very beautiful poetry in your lyrics. I liked the first song very much. mii kavitallO kanipinchE chikkadanam mii paaTallOnuu chakkagaa palikindi.

miiku interest unTE sinimaallO try cheyyandi. All the very best!Phanindrahttps://www.blogger.com/profile/09713035754638011265noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-52691015773968818692010-05-26T07:53:30.935-05:002010-05-26T07:53:30.935-05:00Super sisindri :)Super sisindri :)భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.com