tag:blogger.com,1999:blog-4302185437921795709.post870680095289717946..comments2023-11-15T09:12:37.021-06:00Comments on మరువం: అవును, నీ నాయిక ఇప్పుడు ఖండిత, విన్నావా నాయకా?మరువం ఉషhttp://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-4302185437921795709.post-23925052287847462712009-06-08T12:14:25.247-05:002009-06-08T12:14:25.247-05:00జయచంద్ర, ఇదే నాయిక "అష్టనాయికలూ నేనేనై, నీ ఒక...జయచంద్ర, ఇదే నాయిక "అష్టనాయికలూ నేనేనై, నీ ఒక్కడికై వేచానిట... " http://maruvam.blogspot.com/2009/01/blog-post_22.html అని కూడా వాపోయింది. దేవుళ్ళు, దేవతలే ఈ ప్రణయ రక్కసి చేత చిక్కి విలవిలలాడగా [విరహాలు, ఖండనలు, కలయికలు, ఎడబాట్లు, ఎద పొంగు వలపు ఉప్పెనలు వెరసి ఇంద్రధనుస్సు వంటి పోకడలు] మానవమాత్రులం మనమెంత, ఆ లక్షణాలు తప్పించుకొనగా? మీ వ్యాఖ్యాప్రశంసకి నెనర్లు.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-59275242803938749882009-06-08T11:32:06.836-05:002009-06-08T11:32:06.836-05:00చక్కని కవిత. ఖండిత ఈ నాయక. ఎప్పుడు కరుణిస్తుందో ఎవ...చక్కని కవిత. ఖండిత ఈ నాయక. ఎప్పుడు కరుణిస్తుందో ఎవరికెరుక?jayachandrahttps://www.blogger.com/profile/13473142163025164071noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-60476403473633908952009-01-03T16:13:00.000-06:002009-01-03T16:13:00.000-06:00Kumar, glad that you're on the same page as this ...Kumar, glad that you're on the same page as this naayika does :)

రవిగారు, ఇంకనేం, మీరన్నదే నిజమైతే మన నాయిక ఇక ఒక సీసాపట్టుకుని దేవదాసు గారెక్కడ వున్నారో తెల్సుకుని ఆ దారి పట్టటమే సరి :) లేదూ తన మనసు చెప్పిందే నిజమైన పక్షంలో వెళ్ళిన నాయకుడు తప్పక వస్తాడులేండి తన నాయిక కొరకు, ఏం చెప్పగలం అప్పటికి మళ్ళీ అభిసారికో, విరహోఠ్కంటితో అవ్వొచ్చు కదా! :) మొత్తనికి ఇదేదో బాగుందే మనమంతా ఆమె గురించి ఆలోచిస్తున్నాం, అదృష్టవంతురాలు మన నాయిక.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-36924761369420452762009-01-03T12:32:00.000-06:002009-01-03T12:32:00.000-06:00ఉషాగారు తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అంటే ఇదేనే...ఉషాగారు తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అంటే ఇదేనేమో అసలు వచ్చినది దిరోదత్తుడై మిమ్మల్ని తన చెంత చేర్చు కొడాని కే నేమో?అవేవి తెలుసు కాకుండానే కళ్లు విప్పను , బయటకు రాను నువ్వు ఫో అంటే ఎలా?పశ్చాత్తాపం తో పరుగున వచ్చి అక్కున చేర్చుకుందమనుకునే ప్రియునికి ఇచ్చె స్వాగతం ఇదేనా?Anonymoushttps://www.blogger.com/profile/02868192512283182825noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-81407857616979128652009-01-03T10:23:00.000-06:002009-01-03T10:23:00.000-06:00WOW!!I know what you are talking about!.KumarNWOW!!
I know what you are talking about!.

KumarNKumarNhttps://www.blogger.com/profile/16588308465391504333noreply@blogger.com