tag:blogger.com,1999:blog-4302185437921795709.post8612449477727890916..comments2023-11-15T09:12:37.021-06:00Comments on మరువం: ఎంతెంత దూరంమరువం ఉషhttp://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-4302185437921795709.post-26689320364579954062010-07-08T23:24:54.149-05:002010-07-08T23:24:54.149-05:00భాస్కర రామి రెడ్డి గారు, కలలకి అలిసిన ఆ కనులు ఓ కవ...భాస్కర రామి రెడ్డి గారు, కలలకి అలిసిన ఆ కనులు ఓ కవివి. ఆ కవి కన్న కోటానుకోట్ల కలల్లో ఓ మచ్చుక ఇదిగో ఇక్కడ http://maruvam.blogspot.com/2010/05/blog-post_04.html

నెనర్లు.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-91337149181421130372010-07-08T21:57:50.837-05:002010-07-08T21:57:50.837-05:00ఇంతకీ ఆకలలు కనే కళ్ళెవరివి? కళ్ళచాటున దాగిన స్వప్న...ఇంతకీ ఆకలలు కనే కళ్ళెవరివి? కళ్ళచాటున దాగిన స్వప్నమేమిటి?భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-42115448031637416082010-07-08T21:34:41.580-05:002010-07-08T21:34:41.580-05:00భావన, తప్పదా బయటపడక? రంగవల్లులు తీర్చిదిద్దేది చె...భావన, తప్పదా బయటపడక? రంగవల్లులు తీర్చిదిద్దేది చెయ్యేగా, అప్పుడు గలగలలు ఆ ముంజేతి గాజులవేగా మరి! కాస్త నిగూడార్థం... ;) అర్థం చేసుకో.. గాజుల గలగల చెలికాని హృదయ సవ్వడికి జతగా.
>> ప్రేమ చిరుజల్లల్లే వచ్చి తాకి పోతునే వుంటుంది
ఊ వాటి కొరకేగా ఇలా ఆలాపనల సందేశాలు. థాంక్స్.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-49487492839056741972010-07-08T21:31:05.932-05:002010-07-08T21:31:05.932-05:00రాధిక[నానీ], పిల్లల సంగతి తర్వాత, మనసు మనసు ఆటలో ఎ...రాధిక[నానీ], పిల్లల సంగతి తర్వాత, మనసు మనసు ఆటలో ఎవరు వెనక ఎవరు ముందు? :)

చిన్నీ, అంత పిన్న వయసులో అన్ని కళలున్నవారు, ఇప్పుడు ఆ జంట మనసుని జతులాడేస్తున్నారన్నమాటేగా? ;) శభాష్..కొనసాగించండి.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-26478687650358827792010-07-08T21:28:17.085-05:002010-07-08T21:28:17.085-05:00హరే కృష్ణ, ఏవిటండీ ఇంకా "జామినామినా జాంగలేవా...హరే కృష్ణ, ఏవిటండీ ఇంకా "జామినామినా జాంగలేవా ఆనావా ఆ ఆ ..This time for Africa" హవా మీదున్నారా, మొదటివారు లెక్కలేస్తున్నారు? థాంక్స్ గిజిగాడి లింక్ కలిపేసా. :)మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-70193092528155938702010-07-08T13:59:35.761-05:002010-07-08T13:59:35.761-05:00ఎడదలో తడారనంతవరకు
ఆశలపందిళ్ళు వేవేలున్నా ప్రేమ చి...ఎడదలో తడారనంతవరకు
ఆశలపందిళ్ళు వేవేలున్నా ప్రేమ చిరుజల్లల్లే వచ్చి తాకి పోతునే వుంటుంది
కళ్ళలోని ప్రేమ
చెమ్మ ఆరని ఎడద
తడిచిపోయే గూడూ
ప్రేమ పాట్లని చెప్ప వో కూనలమ్మ.. :-)భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-7184935305713462492010-07-08T13:56:02.576-05:002010-07-08T13:56:02.576-05:00కలల రంగవల్లులు కోటానుకోట్లు.. ఇంతవరకు చాలా బాగుంది...కలల రంగవల్లులు కోటానుకోట్లు.. ఇంతవరకు చాలా బాగుంది. ఆఖరి పదమెందుకో అతికినట్లు లేదురా ఉష.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-37590298607113898782010-07-08T13:06:39.770-05:002010-07-08T13:06:39.770-05:00నిజమే చాల చాల దూరం :-)
నేను ఆడేదాన్ని ఈ ఆట మా అమ్...నిజమే చాల చాల దూరం :-)
నేను ఆడేదాన్ని ఈ ఆట మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో .నేను ఇసుక పారేసి వచ్చేప్పుడు కాలి తో గీతాలు గీస్తూ వచ్చి కళ్ళగంతలు తీసాక ఎంచక్కా నా అడుగుల గీతాల వెంట వెళ్లి యిట్టె కనుక్కునే దాన్ని ,ఎవ్వరికీ అర్ధం అయ్యేదికాదు :-)Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-44087854937801526662010-07-08T11:35:52.180-05:002010-07-08T11:35:52.180-05:00ఏటి గట్టున పచ్చిక చివురికీ,
గూడు కట్టనున్న గువ్వకీ...ఏటి గట్టున పచ్చిక చివురికీ,
గూడు కట్టనున్న గువ్వకీ
ఏ మాత్రమేం ఆ దూరం?బాగుంది ఉషగారు. ఆ ఆట నాకు ఇష్టం.మా పిల్లలతో ఆడిస్తుంటాము.రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-23665849832610329782010-07-08T07:31:56.535-05:002010-07-08T07:31:56.535-05:00బావుంది.
గిజిగాడు అంటే నూతక్కి వారి లింక్ కూడా పెడ...బావుంది.
గిజిగాడు అంటే నూతక్కి వారి లింక్ కూడా పెడితే బావుండేది
ఈ పోస్ట్ లో మొదటి కామెంట్ రాసే భాగ్యం ఎవరికో :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.com