tag:blogger.com,1999:blog-4302185437921795709.post8166524501090670247..comments2023-11-15T09:12:37.021-06:00Comments on మరువం: విశ్వామిత్ర 2 - రూపకల్పనమరువం ఉషhttp://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comBlogger29125tag:blogger.com,1999:blog-4302185437921795709.post-80203839092159161482009-09-27T21:54:09.531-05:002009-09-27T21:54:09.531-05:00@ ధనా, ;) మరి మీ MOTORCYCLE DIARIES చదివేసానెలగబ...@ ధనా, ;) మరి మీ MOTORCYCLE DIARIES చదివేసానెలగబ్బా? థాంక్స్. అంతా డయరీస్ గా వ్రాసి కథని పట్టుగా నడపలేననే కాస్త అన్నీ కలిపి ఇలా సాగిస్తున్నానీ కథనం.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-77005757761240116862009-09-27T21:33:55.450-05:002009-09-27T21:33:55.450-05:00@ మాలా గారు, సరే మరిక ఏమంటాము. మీరంత 1942 దంపతులని...@ మాలా గారు, సరే మరిక ఏమంటాము. మీరంత 1942 దంపతులని కళ్ళేదుటకి తీసుకొచ్చి చూపెడుతుంటే. కాకపోతే మేడం... కర్నూలు కొండా రెడ్డి బురుజు గురించి కూడా ఇలాగే వాదించారా? అవునింతకీ అది ఏ సినిమాలో చూపారో తెలుసా. సింహాలగేట్లు, అద్దాల మేడలు ఇంకా మనవారికి కనీసం మా ప్రక్కవారికి కొండగురుతులే మేడం. వీటికి, కథాకాలానికి లంకె వేయకండి. జీవన విధాల్ని, సమకాలీన పరిస్థితులనీ నేను ఏదైనా వివరిస్తే బేరీజు వేసి నన్ను నిలదీయండి. కానీ మీ వ్యాఖ్య కాస్త హుందాతనం తెచ్చింది నా రచనకి. :)మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-11063957911644744062009-09-26T02:44:01.780-05:002009-09-26T02:44:01.780-05:00వేణూ శ్రీకాంత్ గారు,
" విశ్వ డైరీ చదువుదాం అ...వేణూ శ్రీకాంత్ గారు,

" విశ్వ డైరీ చదువుదాం అని ఎదురుచూస్తుంటే మిత్ర కధ ఎదురవడం తో కాస్త తడబడినా మీ అందమైన వర్ణన తో మరోమాట మాట్లాడనివ్వకుండా కట్టి పడేశారు :-)" అన్నారు. పరుల డైరీ చదవటం తప్పుకదండీ. :-D

ఉష గారు,

అందుకేనా డైరీలో విషయాలెక్కువ చెప్పలేదు.Dhanaraj Manmadhahttps://www.blogger.com/profile/03143273218685402006noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-7006678959106977022009-09-25T12:48:13.661-05:002009-09-25T12:48:13.661-05:00మీరేమైనా చెప్పండి !
సిమ్హాల గేట్ కు ముందు రెండు ...మీరేమైనా చెప్పండి !
సిమ్హాల గేట్ కు ముందు రెండు వైపులా ఎత్తైన అరుగులు , ద్వారముదాటి లోపలకి వెళ్ళగానే నిగ నిగలాడే గుర్రము ( తాతగారి వాహనం ), కొద్దిగ ముందు కెళ్ళగానే ఎత్తైన వరండా , దాని కొద్ది పైన ఇంకో వరండా , అక్కడ కరణం బల్ల మీద సిరా బుడ్డీ , అందులో పొడుగాటి కలం, బల్ల వెనుక నిలువెత్తు రూపము తో పచ్చగా మెరిసి పోతూ ,తాతగారు, ఆయన పక్కన పెద్ద రాగి చెంబు తో నీరు, వరండా దాటి లోపలికి వెళ్ళగానే ఏడుగజాల చీర కాసపోసి కట్టుకొని ,రూపాయి బిళ్ళంత బొట్టు తో నవ్వు మొహము తో ఎదురొచ్చే అమ్మమ్మ ,గతకాలపు వైభవమే అనిపిస్తుంది మరి !మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-27842088235268518862009-09-15T23:55:41.892-05:002009-09-15T23:55:41.892-05:00అరే అ.గా. గారు, చటుక్కున వచ్చేసారే! ఇది వారానికొక...అరే అ.గా. గారు, చటుక్కున వచ్చేసారే! ఇది వారానికొక భాగంగా [వారాంతంలో] వ్రాస్తున్నానండి. మీకు ఈ ప్రయత్నం కూడా నచ్చినందుకు సంతోషం. ఇది నా కన్నా అదే నా సామాన్యుడి http://maruvam.blogspot.com/2009/08/blog-post_17.html కోరిక. :) లేకపోతే ఈ రచనాప్రయత్నం జరిగేది కాదు. thanks. You might have noticed, this is the 3rd part. There are 0 and 1 prior to this. This serial would be coming till end of this year, just FYI.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-24640794929562956832009-09-15T23:38:17.937-05:002009-09-15T23:38:17.937-05:00కధేదొ బాగుందండి. ఇంకా రాశారా?కధేదొ బాగుందండి. ఇంకా రాశారా?అడ్డ గాడిద (The Ass)https://www.blogger.com/profile/18029936369948317969noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-57437721972600854102009-09-15T06:38:43.733-05:002009-09-15T06:38:43.733-05:00వెంకటరమణ గారు, మీ ప్రశంసకి ధన్యవాదాలు. పైన వేణు గ...వెంకటరమణ గారు, మీ ప్రశంసకి ధన్యవాదాలు. పైన వేణు గారికి ఇచ్చిన జవాబే మీకూను. తొలి ప్రయత్నం కనుక వాస్తవ-కల్పనల సమతుల్యం మీద ఎక్కువ దృష్టి పెడుతున్నానేమో. ఏమైనా మీ వ్యాఖ్యలోని చివరి వాక్యం ఇకపై తప్పక గుర్తువుంచుకుంటాను. సందర్భం కనుక, ఈ టపాలోని పాత్రలు-సంభాషణలు చాలావరకు స్వానుభవం. ఇకపై ఏమిటన్నది చదివి మీరు వూహించుకోండి. నెనర్లు.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-24417129494517336522009-09-15T00:08:38.709-05:002009-09-15T00:08:38.709-05:00మీ రచనా శైలి చదివింప చేసేట్లుగా ఉంది. విశ్వ-మిత్ర ...మీ రచనా శైలి చదివింప చేసేట్లుగా ఉంది. విశ్వ-మిత్ర పూర్తి వ్యక్తిత్వాలు ఇంకా పూర్తిగా విశదమవ్వలేదు. వారి మధ్య ఆకర్షణ,ప్రేమ,ఆరాధన ఎలా కలిగాయో తెలుసుకోవాలని నాకు కూడా కుతూహలంగా ఉంది.
పాత్రలు-సంభాషణలు సామాన్యులకి కొంత దూరంగానే ఉన్నట్లు అనిపిస్తుంది.రమణhttps://www.blogger.com/profile/02392154414177135776noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-72526240942167541702009-09-14T21:59:46.378-05:002009-09-14T21:59:46.378-05:00వేణు గారు, విశ్వ మిత్రల్ని సమవుజ్జీలుగా సమాంతర వ్...వేణు గారు, విశ్వ మిత్రల్ని సమవుజ్జీలుగా సమాంతర వ్యక్తిత్వాలుగా తీర్చి దిద్దాలనుకోవటం మొదటి రచనలో నేను చేసే సాహసమే. కానీ మీవంటి వారి ప్రశంస ధైర్యాన్నిస్తుంది. కృతజ్ఞతలు.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-21019017688781401592009-09-14T13:22:48.647-05:002009-09-14T13:22:48.647-05:00ఉష గారు, విశ్వ డైరీ చదువుదాం అని ఎదురుచూస్తుంటే మి...ఉష గారు, విశ్వ డైరీ చదువుదాం అని ఎదురుచూస్తుంటే మిత్ర కధ ఎదురవడం తో కాస్త తడబడినా మీ అందమైన వర్ణన తో మరోమాట మాట్లాడనివ్వకుండా కట్టి పడేశారు :-) చాలా బాగుంది.

"ఒకరి మీద ఒకరికి ఆధిపత్యం కాక అనురాగంతో సహకరించుకుంటూ సాగించే సహచర్యం.." చాలా చక్కగా ఉంది నా మనసులోంచి తీసి రాశారా అనిపించింది.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-11017257180060463542009-09-13T22:42:01.973-05:002009-09-13T22:42:01.973-05:00నేను గారు, సంతోషం. పాఠకుల్లో ఇటువంటి స్పందన, జ్ఞాప...నేను గారు, సంతోషం. పాఠకుల్లో ఇటువంటి స్పందన, జ్ఞాపకాల నెమరేయటం రావాలనే నా ప్రయత్నం.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-84697921343744293642009-09-13T14:07:22.020-05:002009-09-13T14:07:22.020-05:00వర్ణన, వివరణ చాలా బావుంది :)
"బొడ్డుమల్లి కు...వర్ణన, వివరణ చాలా బావుంది :)

"బొడ్డుమల్లి కుదురు ప్రక్కగా వున్న సిమెంట్ అరుగు"
ఒక్క క్షణం అమ్మమ్మ వాళ్ళపాతింటికి వెళ్ళిపోయాను, తులసి మొక్కలు దట్టంగా ఉండేవి, పక్కనే అరుగు ఉండేది.
ఉదయన్నే అమ్మ కూర్చోబెట్టి చేయించిన లెక్కలు (అప్పట్లో హాలిడే హొం వర్క్ ఇచ్చేవారు దుష్టులు )
మధ్యాహ్నం కూర్చుని పాత వార్త పత్రికలతో చేసిన కాగితం సంచులు, 5*5 చుక్కలతో కలపగలిగిన ముగ్గుల రకాలతో ప్రయోగాలు...ఎవరు పెద్ద రధం ముగ్గు పెడతారో అని పోటీలు, వాన గుంటలు....
సాయంత్రం అమ్మ మాల కట్టడం చూస్తూ నేర్చుకునేటప్పుడు పూలు వృధా ఐపోతాయని, జామ ఆకులతో నేర్చుకున్న మాల కట్టడం, రాత్రి భొజనాలయ్యాకా, అందారూ నిద్దరొచ్చే వరకూ పాడుకునే అంత్యాక్షరి....
ఏదో పూర్వ జన్మ జ్ఞాపకాల్లా ఉన్నాయ్....నేనుhttps://www.blogger.com/profile/14222200081305909462noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-75490507847980867732009-09-13T08:41:41.595-05:002009-09-13T08:41:41.595-05:00గీతాచార్య, సృజన, ఈ కథ రచనా ప్రయత్నమే నేను ఈ ప్రక్...గీతాచార్య, సృజన, ఈ కథ రచనా ప్రయత్నమే నేను ఈ ప్రక్రియలో ఎదగటానికి దోహదం కూడా కావాలి. ఈ ప్రయత్నం నా వరకు ఎన్నో అనుభూతులని, అనుభవాలనీ తరచి చూసుకునే అవకాశం ఇచ్చింది.నెనర్లు.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-87955040026712825202009-09-13T08:03:25.384-05:002009-09-13T08:03:25.384-05:00Very nice narration. Refreshing? Can't say. Bu...Very nice narration. Refreshing? Can't say. But have taken in to a deep and affectionate atmosphere. Will hasve to sink the lines u wrote. Probably may come back againSrujana Ramanujanhttps://www.blogger.com/profile/09623343908063046591noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-49349831663529468602009-09-13T07:28:41.089-05:002009-09-13T07:28:41.089-05:00I can not afford any ghost writers and I can not i...I can not afford any ghost writers and I can not imagine "maruvam" to borrow from others. This is my land of heartfelt moments and experiences. :)

abba emi cheppaarandee. It's really true that having our own things without any influences. Unable to write in telugu, and comment on complete post. Wil be back later.గీతాచార్యhttps://www.blogger.com/profile/12350409371075922017noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-59008980347302256962009-09-12T21:18:32.603-05:002009-09-12T21:18:32.603-05:00వర్మ గారు, తప్పక మీ భావాలు పంచుకోండి. మరువంలోని ...వర్మ గారు, తప్పక మీ భావాలు పంచుకోండి. మరువంలోని అన్ని పోకడలనీ మీరు ఆస్వాదించారు. ఇదీ అంతే. కొన్ని మన ఆధీనంలోవుండవు. ఇది పూర్తి కల్పితం కాదు కనుక నా చిన్నతనం తాలూకు ఛాయలు ఈ భాగంలో వుండి వుండవచ్చు. నాకు రచనల పట్ల పట్టు లేదు కనుక జీవితానుభవాలనుండే ఎక్కువగా నా ఆలోచనలు వెలికివస్తాయి. I have long way to go to claim even I am a writer. ప్రదీప్ గారి కిచ్చిన సమాధానమే మీకూను. ఇదొక పునాది రాయి మాత్రమే. కథలో ఎన్నో కట్టడాలు రావచ్చు, మీరు కొన్నిటిని ఇష్టంగా మరిన్నిటిని అయిష్టంగా అధిరోహించక తప్పదు. నెనర్లు.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-86696835764301588902009-09-12T20:15:40.489-05:002009-09-12T20:15:40.489-05:00మేడం కథ మరీ ఫ్యూడల్ వాసనలతో నిండి పోతోంది. ఇలా అంట...మేడం కథ మరీ ఫ్యూడల్ వాసనలతో నిండి పోతోంది. ఇలా అంటే కోపమొస్తుందని తెలిసినా నా ఫీల్ చెప్పక పోతే బాగుండదని.కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-87093623007797945782009-09-12T12:24:57.050-05:002009-09-12T12:24:57.050-05:00మాలా గారు, మా వూర్లో చితికి పోయిన కుటుంబాలు వున్నా...మాలా గారు, మా వూర్లో చితికి పోయిన కుటుంబాలు వున్నాయి కానీ, అక్కడక్కడా స్వార్థం కనిపిస్తుంది కానీ దాదాపు 10 ఏళ్ళ క్రితం వరకు ఈ దృశ్యాలు సర్వ సాధారణం. ఇప్పటికీ ముత్యాలు స్థానే వరహాలు, సుబ్బాలు స్థానంలో సత్యవతి కనిపించవచ్చు. గతవైభవం అంతా పోలేదు. మీ కాలం అంటూ ఈ కాలాన్ని తక్కువ చేయకండి మరి! ;) మా అన్నయ్య తోటల్లో వేసే మొక్కలు పూలు ఈ వర్ణనలకి ఏమీ తీసిపోవు. అందుకని ఇది మరీ గతించిపోయిన కాలం నాటి కథ కాదు....మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-43774808840552417272009-09-12T12:19:36.319-05:002009-09-12T12:19:36.319-05:00common sujjii, I can not afford any ghost writers...common sujjii, I can not afford any ghost writers and I can not imagine "maruvam" to borrow from others. This is my land of heartfelt moments and experiences. :)మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-22075117760343812432009-09-12T12:18:29.083-05:002009-09-12T12:18:29.083-05:00ప్రదీప్, విశ్వాకి తన డైరీ వ్రాసుకునేసరికి తెలియని...ప్రదీప్, విశ్వాకి తన డైరీ వ్రాసుకునేసరికి తెలియని మిత్ర గతం ఇది. కథలో ఈ అతుకు ముక్క వేయటం తప్పనిసరైంది.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-45737261389450226952009-09-12T12:16:48.578-05:002009-09-12T12:16:48.578-05:00నేస్తం, మార్చాను. మిగిలిన టపాలు చదివినపుడు ఇక ఆ ఇ...నేస్తం, మార్చాను. మిగిలిన టపాలు చదివినపుడు ఇక ఆ ఇబ్బంది కలుగదు. నెనర్లు. very good feedback. beginning hiccups for a person to write stories... :)మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-30497085353322655972009-09-12T12:14:13.442-05:002009-09-12T12:14:13.442-05:00తృష్ణ, మీరాపనిలోనేవుండండి. ఎంత కల్పితం, ఎంత వాస్...తృష్ణ, మీరాపనిలోనేవుండండి. ఎంత కల్పితం, ఎంత వాస్తవం అన్న బేరీజులువేస్తూవుండండి. ;)మీ జ్ఞాపకాలు కదపగలిగినందుకు సంతోషం.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-69076215125029096172009-09-12T12:12:38.661-05:002009-09-12T12:12:38.661-05:00హరేకృష్ణ, థాంక్స్. మీ పిర్యాదు త్వరలోనే వెనక్కి త...హరేకృష్ణ, థాంక్స్. మీ పిర్యాదు త్వరలోనే వెనక్కి తీసుకుంటారు. ఈ కథలో కొంత లోతైన చర్చలు వస్తాయేమో... అయినా మీరు రావటం మానకండి.. :)మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-57568964882996888692009-09-12T09:58:06.231-05:002009-09-12T09:58:06.231-05:00అబ్బ ఎక్కడి కి తీసుకెళ్ళారండీ ! సిమ్హాల గేటు, గిన్...అబ్బ ఎక్కడి కి తీసుకెళ్ళారండీ ! సిమ్హాల గేటు, గిన్నె మాలతీ పూలు, సన్నజాజి తీగె , బొడ్డు మల్లె చెట్టు ఏటో వెళ్ళి పోయింది మనసు.
ఇవన్నీ మాకాలం వి కదా ?
భుజాన మూటతో చాకలి , మా అమ్మమ్మ గారి వూళ్ళో చాకలి,పనమ్మాయి మస్తాన్ ,అమ్మమ్మా ,తాతగారు , మామయ్యలతో పోట్లాటలూ ఏమిటో ఏకాలానికి వెళ్ళామో !
చాలా చాలా బాగుంది. మీరిలాగే రాస్తూవుండండి ప్లీస్మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-17711087330802958112009-09-12T09:05:38.431-05:002009-09-12T09:05:38.431-05:00meere raasara? raayinchara?hahahha... just kidding...meere raasara? raayinchara?hahahha... just kidding.

narration is good enough. Wish u all the bestసుజ్జిhttps://www.blogger.com/profile/10972755135384392868noreply@blogger.com