tag:blogger.com,1999:blog-4302185437921795709.post6393330486992933093..comments2023-11-15T09:12:37.021-06:00Comments on మరువం: పులసా! పులసా!మరువం ఉషhttp://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-4302185437921795709.post-14542437606468891582009-10-05T00:35:24.142-05:002009-10-05T00:35:24.142-05:00ఉషగారు థాంక్సండీ
ఆలోచనను పంచుకొని స్పందించిన మిత్...ఉషగారు థాంక్సండీ

ఆలోచనను పంచుకొని స్పందించిన మిత్రులకు ధన్యవాదాలు తెలియచేసుకొంటున్నాను

భవదీయుడు
బొల్లోజు బాబాBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-15631055029618994282009-10-04T21:14:30.880-05:002009-10-04T21:14:30.880-05:00అద్భుతంగా ఉందిఅద్భుతంగా ఉందినేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-66991867984711525862009-10-04T13:29:08.998-05:002009-10-04T13:29:08.998-05:00పదునైన అతి తక్కువ పదాలు... అంతులేని భావాలు... బాబా...పదునైన అతి తక్కువ పదాలు... అంతులేని భావాలు... బాబా గారు మీకు మీరే సాటి... పులసల కధ తెలిసిన వారెవరి కంటనైనా నీరు సుడులు తిరగక మానదు... సంతానాభివృద్దికోసం సాగరానికి ఎదురీది గోదారి జలాలను చేరుకుంటున్న పులసల అస్తిత్వమే ప్రశ్నార్ధకమవటం దారుణం.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-7679504203101002172009-10-03T13:06:51.355-05:002009-10-03T13:06:51.355-05:00సాగరాల్ని ఓడించిన
నీ రెక్కలు మౌనం దాల్చినపుడు
నా జ...సాగరాల్ని ఓడించిన
నీ రెక్కలు మౌనం దాల్చినపుడు
నా జాతి ఔన్నత్యమంతా
హాహా కారాలు చేస్తూ ఆవిరయ్యింది

చిన్న చేపని పెద్ద చేప తినడమ్లో ఉన్న ఆనందం దాని నైతిక పునాదుల్ని
బయట పెట్టింది. అద్భుతంగా ఉంది.sreenikahttps://www.blogger.com/profile/00166380792315080487noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-86863474186316306772009-10-03T04:50:20.203-05:002009-10-03T04:50:20.203-05:00“పుస్తెలు తాకట్టు పెట్టైనా పులసను తినాలి”
“పుస్తెల...“పుస్తెలు తాకట్టు పెట్టైనా పులసను తినాలి”
“పుస్తెలమ్మైనా పులసను కాపాడండర్రా”
పులస చేపనైనా మనిషి ఆహారంగా ఆరగించే మరే జీవవాన్నైనా తినే ముందు ఒక సారి యీ కవిత చదివితే చీ తినకపోతే ఏమని తినే ముందు తప్పక ఆలోచిస్తాడు.ఇందులో మారుతున్న ఆలోచనా ధోరణులు,తరాల అంతరాల అంతరంగాన్ని అత్యధ్భుతంగా విశ్లేషించారు .హ్యాట్స్ ఆఫ్ బాబా .Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-51735604888189850992009-10-02T19:01:53.587-05:002009-10-02T19:01:53.587-05:00బాబా గారి కవితలో అంతరించిపోతున్న పులసల పట్ల కనపరిచ...బాబా గారి కవితలో అంతరించిపోతున్న పులసల పట్ల కనపరిచిన ఆవేదన అనంతం.
గీతాచార్య, సృజన, నరశిమ్హ గరు, మీ మీ స్పందనలకి కృతజ్ఞతలు. ఏ ప్రాణికైన మనిషితో సమానంగా జీవించే హక్కువుందని నమ్ముతాను. నా సాధ్యమైనంత వరకు వాటికి సంరక్షణ ఇవ్వటానికి ప్రయత్నిస్తాను. ఇవన్నీ ఐఛ్ఛికాలు కనుక ఎవరినీ ఏమీ అనలేము.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-44438860326921015782009-10-02T09:49:54.184-05:002009-10-02T09:49:54.184-05:00మనసు పిండేస్తున్నట్టు గా ఉంది. అవును నిజం. పుస్తెల...మనసు పిండేస్తున్నట్టు గా ఉంది. అవును నిజం. పుస్తెల్నమ్మయినా పులసల్ని కాపాడాల్సిందే.Anonymoushttps://www.blogger.com/profile/07263487225162123722noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-80292591287064261782009-10-02T07:24:35.561-05:002009-10-02T07:24:35.561-05:00Shall I say 'beautiful' to the poem or fee...Shall I say 'beautiful' to the poem or feel sad for the fish? Really mixed emotions.Srujana Ramanujanhttps://www.blogger.com/profile/09623343908063046591noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-73937781386524696922009-10-02T07:20:44.498-05:002009-10-02T07:20:44.498-05:00Touching. Very touching. We have environmental stu...Touching. Very touching. We have environmental studies in the course. This must be shown to the students. బాబా గారు బాబా గారే!గీతాచార్యhttps://www.blogger.com/profile/12350409371075922017noreply@blogger.com