tag:blogger.com,1999:blog-4302185437921795709.post5884335688179815182..comments2023-11-15T09:12:37.021-06:00Comments on మరువం: ఎవరి "నయాగరా" అచ్చంగా వాళ్ళకే చెందుతుంది...మరువం ఉషhttp://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-4302185437921795709.post-77902514906741239112012-04-28T11:12:19.382-05:002012-04-28T11:12:19.382-05:00మీ అభిరుచి ప్రసంసనీయం .మీ ఫొటోస్ చాలా బాగున్నాయి.అ...మీ అభిరుచి ప్రసంసనీయం .మీ ఫొటోస్ చాలా బాగున్నాయి.అలాగే అన్ని మొక్కలు పెంచటం !మీ తోటపని అందరికి ఆదర్శనీయం.oddula ravisekharhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-4212221529752133862012-03-23T03:15:34.200-05:002012-03-23T03:15:34.200-05:00ఇదో చక్కని బ్లాగు!దీనిలోని అంశాలు గానీ, ఫోటోలు గాన...ఇదో చక్కని బ్లాగు!
దీనిలోని అంశాలు గానీ, ఫోటోలు గాని, మీ తోట- అన్ని భేషుగ్గా ఉన్నాయి!
(వ్యవసాయ విస్వవిద్యాలయంలో చదువుకున్నా గాని ) మొదటిసారిగా, చిలకడదుంప పూవును మీ తోటలో చూడడం జరిగింది.
Keep it going.
ఉగాది శుభాకాంక్షలు!C. Narayana Raohttps://www.blogger.com/profile/06851149175443681786noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-30851031001239884632012-03-22T11:46:15.768-05:002012-03-22T11:46:15.768-05:00ఎన్నాళ్ళకు బ్లాగు తోటలో మరువం పరిమళం...మేడం ఈ నెలం...ఎన్నాళ్ళకు బ్లాగు తోటలో మరువం పరిమళం...మేడం ఈ నెలంతా ఎలా మిస్సయ్యానా అనుకుంటున్నా..థాంక్సండీ మళ్ళీ రాస్తున్నందుకు, ఉగాది శుభాకాంక్షలతో...
వర్మ..కెక్యూబ్ వర్మhttps://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-87664811326699084862012-03-22T06:51:27.264-05:002012-03-22T06:51:27.264-05:00మీకూ, మీ కుటుంబసభ్యులకూ నందననామ సంవత్సర ఉగాది శుభా...మీకూ, మీ కుటుంబసభ్యులకూ నందననామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-26612380439674969722012-03-19T10:20:56.595-05:002012-03-19T10:20:56.595-05:00Country Fellow గారు, స్మైల్ గారు, థాంక్స్. కొన్న...Country Fellow గారు, స్మైల్ గారు, థాంక్స్.

కొన్ని కొన్ని సమయాల్లో కేవలం టాగోర్ వి మాత్రమే చదవాలనిపిస్తుంది. ("గీతాంజలి" చదవక మునుపు నా ఎనిమిదో తరగతిలో రాసుకున్న తొలి కవితల్లో ఒకటైన *కవిత కి టాగోర్ ఈ ఆవిష్కరణకి చిరుపోలిక నా మనసు వెదుక్కున్న కారణమేమో!)

* ప్రభు, నీవు పెంచిన ఈ పూలవనాన
పూచిన ఓ పిచ్చిపువ్వును
నా మధురిమ నిను చేరేలోపే
వసివాడిపోతానేమో...ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-12971474962403001582012-03-19T01:15:16.639-05:002012-03-19T01:15:16.639-05:00Reading Chalam's translation of Tagore’s Gitan...Reading Chalam's translation of Tagore’s Gitanjali all along the journey...Liked:-)drpenhttps://www.blogger.com/profile/09814389262154288733noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-55808422067534521152012-03-05T02:34:17.778-06:002012-03-05T02:34:17.778-06:00Impressive :)Impressive :)Country Fellowhttps://www.blogger.com/profile/11593513680587611159noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-43350274881357380172012-03-01T22:44:36.415-06:002012-03-01T22:44:36.415-06:00శరత్ గారు, మీ చిరకాల స్మృతులను తిరగతోడానన్నమాట. ని...శరత్ గారు, మీ చిరకాల స్మృతులను తిరగతోడానన్నమాట. నిజమేనండి కొన్నిటిని "నా" అనేసుకోవాలనే ఉంటుంది - నదులు, పూలు, ప్రకృతి అందాలు. నదీ తీర/ప్రాంత జీవితం నాకూ అనుభవమే.

రామి, థాంక్స్. అక్కడకి వెళ్ళాక చాలా అనిపించింది ఇంకాస్త సమయం ఉంచుకుని వెళ్ళి కెనడా వైపు నుంచి కూడా చూస్తే బావుండేదని. మళ్ళీ కాలం, భాగ్యం కలిసొస్తే చూడాలి.ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-68035860906703400412012-03-01T22:38:39.265-06:002012-03-01T22:38:39.265-06:00kastephale గారికి, కొత్తపాళీ గారికి థాంక్స్.సుజాత,...kastephale గారికి, కొత్తపాళీ గారికి థాంక్స్.

సుజాత, నిజమేనండి, నా కళ్ళూ మళ్ళీ ఈ ఫోటోల పుణ్యమాని ఆ అందాలు చూసే భాగ్యం తెచ్చుకున్నాయి.ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-32903496038684856272012-03-01T20:59:13.533-06:002012-03-01T20:59:13.533-06:00Beautiful shot.https://picasaweb.google.com/ushaa....Beautiful shot.

https://picasaweb.google.com/ushaa.raani/TheInnerEyeOfNiagara2010#slideshow/5502455963421864434

అందుకే మీ నయాగరా మీదే !భాస్కర రామి రెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-31258421541110727652012-03-01T08:52:42.483-06:002012-03-01T08:52:42.483-06:00మేము కెనడా నయగరా ఫాల్స్ (కి కొద్దిగా దగ్గర) లో నాల...మేము కెనడా నయగరా ఫాల్స్ (కి కొద్దిగా దగ్గర) లో నాలుగేళ్ళూ వున్నాం. ఒక ఏడాది అయితే నయాగరా నది పక్కనే ఇల్లు తీసుకొని వున్నాం. ఆ నది పక్కన చెట్ల నీడన విశ్రమిస్తూ సరసమయిన నవలలు మా యాహూ గ్రూప్స్ పాఠకుల కోసం వ్రాస్తుండేవాడిని. అభిమానులు అడిగితే వెబ్ కేం తో నన్నూ, నా నయాగరా నదినీ చూపిస్తుండేవాడిని.శరత్ 'కాలమ్'https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-18025640355272795752012-03-01T05:58:59.494-06:002012-03-01T05:58:59.494-06:00అవునండీ ఉషా, మీ నయాగరా మీదే! world's roughest ...అవునండీ ఉషా, మీ నయాగరా మీదే! world's roughest white waters" నుంచి ఆ తర్వాత ఫొటోలన్నీ అధుతం!

ఎంత బావున్నాయో!

మీ కళ్ళతో నయాగరా చూశానివ్వాళ!సుజాతhttps://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.com