tag:blogger.com,1999:blog-4302185437921795709.post4859241581678878741..comments2023-11-15T09:12:37.021-06:00Comments on మరువం: ఆరని దీపంమరువం ఉషhttp://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comBlogger25125tag:blogger.com,1999:blog-4302185437921795709.post-50486467822646682142009-09-26T19:09:18.390-05:002009-09-26T19:09:18.390-05:00@ మాలా గారు, మీకు అది అనుభవైక వేద్యమేగాండి. సహవాసం...@ మాలా గారు, మీకు అది అనుభవైక వేద్యమేగాండి. సహవాసం, సహజీవనం. సగపాళ్ళు. వెరసి సంపూర్ణం ఈ అనుబంధం.

@ కుమార్ గారు, ఎందుకు పేరు మార్పు? వ్యాఖ్యకి ధన్యవాదాలు.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-43643886598109808832009-09-26T19:05:53.942-05:002009-09-26T19:05:53.942-05:00@గీతాచార్య, నా అంచనా తప్పనీయలేదు. అచ్చుతప్పుని చూ...@గీతాచార్య, నా అంచనా తప్పనీయలేదు. అచ్చుతప్పుని చూడగానే అనుకున్నాను వెంటనే మీరే దిద్దుతారని :) ఇకపోతే అవునండీ ఇది అంతర్లీనంగా మరువానికి ఆరనివ్వని స్వయంప్రతిపత్తి వుంది నేన్నక్కడ నిమిత్తమాత్రురాలినని తెలియచేస్తూ, తనని సమస్థాయిలో బహిర్గతం చేసానంతే. పైన సరైన వివరణ ఇచ్చాను. మీ అవగాహనే నాదీను. జ్ఞాపకాల్లో బ్రతికి, అనుబంధాలతో జీవితాన్ని ముడివేసుకున్నదాన్ని.

@సృజన, అవి నా జీవనవేదం. మళ్ళీ మళ్ళీ నాకు నేనే ఉపదేశించుకుంటుంటాను.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-58688801068808239842009-09-25T20:11:26.818-05:002009-09-25T20:11:26.818-05:00నేనుగా ముగిసి
నీ ప్రతిమగా మారిపోయను
నాకూ ఈ కవితా ...నేనుగా ముగిసి
నీ ప్రతిమగా మారిపోయను
నాకూ ఈ కవితా పాదం నచ్చింది. ప్రేమను ఆవిష్కరించడంలో మీకు మీరే సాటి.కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-63869784044334178632009-09-25T12:36:31.862-05:002009-09-25T12:36:31.862-05:00నేనుగా ముగిసి
నీ ప్రతిమ గా మారి పోయాను !
బాగుంది ...నేనుగా ముగిసి
నీ ప్రతిమ గా మారి పోయాను !
బాగుంది .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-61553525825976105472009-09-25T11:39:22.049-05:002009-09-25T11:39:22.049-05:00నీలోసగం నాలోసగం ఉనికితో
ప్రేమ కోటికాంతుల దివ్వె త...నీలోసగం నాలోసగం ఉనికితో
ప్రేమ కోటికాంతుల దివ్వె తానైంది

These lines are more than niceSrujana Ramanujanhttps://www.blogger.com/profile/09623343908063046591noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-82037570880535884832009-09-25T11:38:21.995-05:002009-09-25T11:38:21.995-05:00రెండు అసంపూర్ణాలు కలసి సంపూర్ణమైనదా? (The above co...రెండు అసంపూర్ణాలు కలసి సంపూర్ణమైనదా? (The above comment is the one to come second. Read in reverse order. This is done to correct a typo. మీరింత హృద్యంగా చెప్పిన చోట అలసత్వానికి తావుండకూడదు కదా. నా టైపో అయినా మీ కవిత అందాన్ని చెడగొట్టకూడదు).

Understanding some thing in between the lines. Or am I mistaken? The first three lines are excellentగీతాచార్యhttps://www.blogger.com/profile/12350409371075922017noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-90076647245236108652009-09-25T11:35:38.747-05:002009-09-25T11:35:38.747-05:00బంధాలనూ అనుబంధాలనూ అంత త్వరగా వదిలేసుకోగలగటం మానవ ...బంధాలనూ అనుబంధాలనూ అంత త్వరగా వదిలేసుకోగలగటం మానవ నైజం కాదు. మనిషి మనిషి మధ్య ఉండే/కలిగే అనుబంధం ఒక వ్యక్తి ఙ్ఞాపకం ఉన్నంతవరకూ ఉంటుంది. వదిలేద్దామన్నా వదిలేది కాదు. ఆరని దీపమది కాదు, ఆరనివ్వని శక్తి కూడా అది.

ఇంకా చెప్పాలి చెప్తానేమో మరి.

చెప్పినట్లున్నాను. నాదైన (మీ ఆలోచన అదే అవునో కాదో నాకు తెలియదు. నాకనవసరం ;-)) అవగాహన అందకుంటే నేను వ్యాఖ్యానించను.గీతాచార్యhttps://www.blogger.com/profile/12350409371075922017noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-92156743810448984952009-09-25T07:09:18.950-05:002009-09-25T07:09:18.950-05:00నూతక్కి వారికి, ముందుగా వినమ్రంగా ప్రణమిల్లుతూ... ...నూతక్కి వారికి, ముందుగా వినమ్రంగా ప్రణమిల్లుతూ... మీవంటి అనుభవజ్ఞుల ప్రశంస, ఆశీస్సులు మనోబలాన్నిస్తాయి. నిజానికి నాపట్లకలిగిన వాత్సల్యం వలన నా కవితకు మీరంతగా స్పందించారు, లేదూ మీ జీవితానుభవం దాన్ని అంగీకరింపచేసింది. ఆముందు రెండు ద్విపదలే ఆశువుగా వచ్చింది. ఒక రోజు గడువు తీసుకుని అదే స్థితిలోకి మనసుని నెట్టి మిగిలినది పూర్తి చేసాను. చాలా సంతోషండి. తప్పక మీతో వ్యాఖ్య ప్రతి వ్యాఖ్యల్లో కలుస్తాను. అంతకు మించి మీకు నేర్పగల దానినా. ఇక్కడి ఘనాపాటి సాటివారిముందు మనగలనా? మా కిట్టయ్య మాష్టారు వింటే అదిగో కొమ్ములు మొలుస్తున్నాయి అంటారేమో! వస్తూ వుండండి. రాకపోకల్లోనే అనుబంధాలు పెరుగుతాయి. కదా?మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-88868562416719477322009-09-25T06:52:50.087-05:002009-09-25T06:52:50.087-05:00@నేను, అందుకా బంగారుతల్లీ పలుకే బంగారమా అని పాడిం...@నేను, అందుకా బంగారుతల్లీ పలుకే బంగారమా అని పాడించావు నాతో? నిరభ్యరంతరంగా కవితలని గురించి ఒకింత నా గురించి వ్రాయండి. ఇది మనవి అనుకో ;) మీరిచ్చిన పంక్తి చూస్తే నేను వ్రాసుకున్న [నా కవితలన్నీ మరువం లో పెట్టలేదింకా]

ఏటి కెరటమై ఎగిసాను
వెన్నెల దీపమై మెరిసాను
మల్లియగ విరిసాను
చెలిమిగ నవ్వాను
నిను చేరి నేనయ్యాను
నానుంచి నేను విడిపోయాను
ఆ పాత్రలో నిన్ను నింపి మురిసిపోయాను
నిన్నే చూస్తూ నన్ను మళ్ళీ రూపు దిద్దుకున్నాను

గుర్తుకు వచ్చింది...మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-53555368176273828402009-09-25T06:42:21.608-05:002009-09-25T06:42:21.608-05:00@తృష్ణ, సుజ్జీ, అప్రయత్నంగా ఒక బలమైన భావన కలిగితే...@తృష్ణ, సుజ్జీ, అప్రయత్నంగా ఒక బలమైన భావన కలిగితే ఇలా వెలికివస్తుందేమో. మరువం గురించి - నా అనుబంధం, నా తర్వాత ఎవరు ఇలా ధీర్ఘమైన ఆలోచన చివరికి ముందు పంక్తుల్లో కనపరిచిన "అహం" పట్ల బిడియం ఇవీ నా స్పందనలు. మరువం నాకు, మీకు మధ్య వారధి; నాకు తను జీవం. ఇక "తన"ని గురించి ఈ మరువం ఘోషించనిది ఏనాడు కదా? ?:)మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-15239759786132466662009-09-25T06:37:30.156-05:002009-09-25T06:37:30.156-05:00This comment has been removed by the author.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-49194838564792293952009-09-24T20:54:58.740-05:002009-09-24T20:54:58.740-05:00వుష ! అధ్భుతమ్ అభినందనలు.!అంతకన్న నాకు పదాల అల్లి...వుష ! అధ్భుతమ్ అభినందనలు.!అంతకన్న నాకు పదాల అల్లిక ఎలా అల్లాలో అర్ధం కావడం లేదు.
తవ్వి తోడి పారేద్దామన్న
నీ జ్ఞాపకాల్లో నేనే మునిగిపోయాను

పూడిక తీయని ఆ లోతుబావిలో
వూపిరి సలపక సొమ్మసిల్లిపోయాను.....
ప్రగాఢంగా బంధింపబడిన ఆత్మీయతా బంధనాల గుర్తులు బంధాలు తెగినా అంత త్వరగా చెరిగి పోవు . యీ రెండు ద్విపదలూ దివ్య భావనలే
అప్పుడప్పుడూ నాతో కూడా సంభాషిస్తూ వుండవమ్మా, నాకూ ఎంతోకొంత యింత గొప్ప సామర్ధ్యం నాకూ అంటుకొంతుందేమో. ఆశీస్సులతో......నూతక్కిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-27062711538952878322009-09-24T14:18:49.128-05:002009-09-24T14:18:49.128-05:00చాలా బాగుంది.చాలా బాగుంది.సుజ్జిhttps://www.blogger.com/profile/10972755135384392868noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-23240573872949110092009-09-24T07:32:15.495-05:002009-09-24T07:32:15.495-05:00మరి తాళం చెవి మీకిచ్చేశాగా నేనేం అనగలను ;)
"...మరి తాళం చెవి మీకిచ్చేశాగా నేనేం అనగలను ;)

"నేనుగా ముగిసి
నీ ప్రతిమగా మారిపోయాను"
చూసి "అలలెగసే యెదలయలో అతడేనా...ఇక నేనేలేనా" అన్న పంక్తి గుర్తొచ్చింది, ఓ పాటలోంచి :)నేనుhttps://www.blogger.com/profile/14222200081305909462noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-32929393874802607592009-09-24T00:29:44.592-05:002009-09-24T00:29:44.592-05:00చాలా బాగుందండీ...చాలా బాగుందండీ...తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-9587946432545267342009-09-24T00:10:28.157-05:002009-09-24T00:10:28.157-05:00This comment has been removed by a blog administrator.Anonymoushttps://www.blogger.com/profile/02868192512283182825noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-15959311951849523742009-09-23T22:51:46.654-05:002009-09-23T22:51:46.654-05:00సిరి సిరి మువ్వ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. తన మ...సిరి సిరి మువ్వ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. తన మాటలే సగం స్ఫూర్తి. మిగిలినది నాలోని ఆర్తి. వెరసి ఈ కవిత.

ముందుమాట ఎప్పటి మాదిరే అందరికీ ధన్యవాదాలు + నెనర్లు. చివరి మాట వరకు చదివితే మరో విషయం వుండి. :)

@ ప్రదీప్, మీరు నా మనసు లో తారాడు రెండిటినీ ఉద్దేశ్యించి అన్నారని నా భావన.ఇది ప్రయత్న పూర్వకంగా వెలిగించిన దీపం. ఆరనీయను.

@ నేను, మీరు నవ్వితే, నేను కన్ను గీటి మరీ నవ్వుతున్నాను ;)

@ చిన్ని, నిజంగా మీవి మంచూంత చల్లటి పలుకులు

@ జయ, అవునండి ఏ అనుబంధంలోనైనా అలా పెనవేసుకుపోతేనే అది నిలుస్తుంది.

@ భా. రా. రె కూడా నా ఉద్దేశ్యాన్ని పట్టేసారు :)

@ మురళి, అలా ప్రయత్నించారా ఎపుడైనా?

@ శ్రీనిక, ప్రేమకి మరి చిరునామ ఎక్కడిది ప్రత్యేకించి చెప్పండి

@ వేణు గారు, భావుకత మీ సహజ లక్షణం అని అబ్రకదబ్ర చెప్పటంలో ఎంత నిజం దాగుండో? అండుకే నా పంక్తుల్లోని జీవాన్ని చూడగలిగారు. మీకు స్పెషల్ థాంక్స్.

@ రవి గారు, ఇక్కడ నేను అన్నది "అహం" కి ప్రతీకగా వాడి, ఆ నేనుగా ముగిసిపోయి నీ ప్రతిమ అన్నది, ప్రేమ మూర్తి అయిన తనకి మారు రూపుగా అంటే "ప్రేమ" నింపుకున్నాను అన్నదానికి వాడాను. నిలదీసినందుకు సంతోషం.:)

ఇక చివరి మాట - నా జీవితంలో ప్రత్యామ్నాయం లేనివి తను, మరువం. మరువం అంటే మీకెంత ఆపేక్ష అన్న సిరి సిరి మువ్వ గారి మాటలకి నిదానంగా ఒక సాలోచన, మరువాన్ని వదిలేయగలనా అని, అది ఆ మొదటి రెండు పంక్తులకీ దారి తీసింది. కాసేపటికి స్ఫురించిందేమిటంటే తననెంత అభిమానిస్తానో మరువాన్ని అంతే గాఢంగా ప్రేమిస్తున్నాను. ఒక అనుబంధం లో రెండు హృదయాలు వుంటాయి. మరువం నా వరకు సజీవ చైతన్యం. దానికి ప్రాణం మీరంతాను. మీ అభిమానం మృతసంజీవి. మీరు-నేను మన సాహిత్యానుబంధం. మరొక అర్థంలో తను-నేను మా అనురాగబంధం. ఈ రెండిటా ఉనికి సంతరించుకున్న ప్రేమ భావనల, స్పందనల ధృవతారే నా కవితాదీపం. అది ఆరని దీపం. నెనర్లు.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-56445328544569030512009-09-23T13:15:31.305-05:002009-09-23T13:15:31.305-05:00నేనుగా ముగిసి
నీ ప్రతిమగా మారిపోయాను
నీలోసగం నాలో...నేనుగా ముగిసి
నీ ప్రతిమగా మారిపోయాను
నీలోసగం నాలోసగం ఉనికితో
ప్రేమ కోటికాంతుల దివ్వె తానైంది
ముగిసి పోయాక ఇంకా వునికి ఎక్కడ్డన్డి?లాస్ట్ లైన్ తీసేస్తే పరిపూర్ణత వస్తుందని నా భావన .Anonymoushttps://www.blogger.com/profile/02868192512283182825noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-81082703201177422322009-09-23T12:46:46.206-05:002009-09-23T12:46:46.206-05:00"ఎదుట నిను చూసి..." నుండి చివరి వరకు ఒక ..."ఎదుట నిను చూసి..." నుండి చివరి వరకు ఒక ఐదారు సార్లు మళ్ళీ మళ్ళీ చదువుకున్నాను ఉష గారు. ఆ లైన్లు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి :-)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-32746274196851342892009-09-23T12:16:14.937-05:002009-09-23T12:16:14.937-05:00ప్రేమికులే ప్రేమకి ప్రాణాన్ని పోసి ఉనికిని ఇస్తా...ప్రేమికులే ప్రేమకి ప్రాణాన్ని పోసి ఉనికిని ఇస్తారు.
అద్భుతంగా ఉంది.sreenikahttps://www.blogger.com/profile/00166380792315080487noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-6690308427683631052009-09-23T11:51:17.976-05:002009-09-23T11:51:17.976-05:00"నేనుగా ముగిసి
నీ ప్రతిమగా మారిపోయాను "..."నేనుగా ముగిసి
నీ ప్రతిమగా మారిపోయాను " బహు చక్కని వ్యక్తీకరణ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-58093469801777092582009-09-23T08:49:24.631-05:002009-09-23T08:49:24.631-05:00Usha gaaru, I donno how to react.
కవితా దీపం దేదీ...Usha gaaru, I donno how to react.

కవితా దీపం దేదీప్యమానంగా విరాజిల్లాలని ఆశించడం తప్ప.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-49839741596483449122009-09-23T08:45:33.069-05:002009-09-23T08:45:33.069-05:00ఈ 'మమైకం ' చాలా బాగుంది. ఎప్పటికైనా కావల్స...ఈ 'మమైకం ' చాలా బాగుంది. ఎప్పటికైనా కావల్సింది విడదీయరాని అనుబంధమే కదండి.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-77534189452263946332009-09-23T04:24:46.365-05:002009-09-23T04:24:46.365-05:00"తవ్వి తోడి పారేద్దామన్న
నీ జ్ఞాపకాల్లో నేనే..."తవ్వి తోడి పారేద్దామన్న
నీ జ్ఞాపకాల్లో నేనే మునిగిపోయాను"
జీవితాన్ని సున్నితంగా చూసుకునేవాళ్ళకు తప్పవేమోనండి ...చాల బాగుంది.Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-70602148381506177062009-09-23T01:16:32.583-05:002009-09-23T01:16:32.583-05:00ఆ దీపం ఆరదు, ధృవతారలా వెలుగుతూనే ఉంటుందిఆ దీపం ఆరదు, ధృవతారలా వెలుగుతూనే ఉంటుందిAnonymoushttps://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.com