tag:blogger.com,1999:blog-4302185437921795709.post4766318027896698056..comments2023-11-15T09:12:37.021-06:00Comments on మరువం: వానమరువం ఉషhttp://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-4302185437921795709.post-66541324062673113092010-09-26T09:25:55.842-05:002010-09-26T09:25:55.842-05:00చాల బాగుంది అమ్మాయ్ "వాన " . వానలో ఎ...చాల బాగుంది అమ్మాయ్ "వాన " . వానలో ఎంత తడిసినా యింకా తడవాలనిపించేలా . ఇంతకీ ఎలా వున్నావు ? ఇబ్బడిముబ్బడిగా ఇక్కడ వానలు.అతివృష్టి ..అనావృష్టి.

వయసుతో వచ్చే ఇబ్బందులు గమనించుకొని వానా వాన వల్లప్పలాడకుండా మనసుకు కళ్ళేలూ బిగిస్తున్నా. లేకుంటేనా .....అయినా మా ఆవిడ చేతిలో కళ్ళేలూ ఎలాగో ఉంటాయనుకో .

."వచ్చిపోయే వాన కోసం నేల కెందుకు మక్కువ".....అందుకే
."భావోపేతం రసనిర్దేశం కావాలోయ్ నవకవనానికి యని " శ్రీ శ్రీ
అంటాడనుకుంటా.

ఇక్కడ నేలకేందుకు యింత మక్కువ అనివుంటే .... యింకా రిధమాటిక్ గా వుండేది అనిపించింది..

Some how I missed this kavita 'VANA' so far. మరువపు వనానికి' వాన' మరికొన్ని సోయగాలు తెచ్చింది . క్షేమమని భావిస్తూ, ఆకాంక్షిస్తూ.... వుంటాను మరి.... శ్రేయోభిలాషి .... మీ బాబాయి.కనకాంబరంhttps://www.blogger.com/profile/17551642954606839099noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-77106494212241978142010-05-17T23:50:49.930-05:002010-05-17T23:50:49.930-05:00నేస్తం, ఆ మాట నేనూ అననా మరి..ఉభయకుశలోపరి! :)నేస్తం, ఆ మాట నేనూ అననా మరి..ఉభయకుశలోపరి! :)మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-54815641350693241452010-05-17T23:49:29.926-05:002010-05-17T23:49:29.926-05:00మిర్చీ, వేణు, సవ్వడి, పద్మార్పిత, థాంక్స్. అవును...మిర్చీ, వేణు, సవ్వడి, పద్మార్పిత, థాంక్స్. అవును నాకూ కాస్త తెరిపిచ్చిందీ వాన. ఒక్క మాట కూడా చిరుజల్లేగా మనసుకి తోచాలేగానీ..మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-42776062204905687002010-05-17T13:18:01.292-05:002010-05-17T13:18:01.292-05:00మనసుకి హత్తుకునే కవిత...చాలా రోజుల తరువాత మరువపు గ...మనసుకి హత్తుకునే కవిత...చాలా రోజుల తరువాత మరువపు గుబాళింపు, ఆలశ్యంగా ఆస్వాదించాను!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-82866387055591530822010-05-17T09:19:17.257-05:002010-05-17T09:19:17.257-05:00తేటపడ్డ మనసు ఎక్కడుందో నాకేం తెలుసు..
పై వాఖ్యం చ...తేటపడ్డ మనసు ఎక్కడుందో నాకేం తెలుసు..
పై వాఖ్యం చాలా నచ్చింది.సవ్వడిhttps://www.blogger.com/profile/01256513149694594890noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-29031106343316728372010-05-17T08:50:19.942-05:002010-05-17T08:50:19.942-05:00చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. :)చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-45703217476015201132010-05-17T03:49:35.919-05:002010-05-17T03:49:35.919-05:00" వచ్చిపోయే వాన కోసం నేల కెందుకు మక్కువ "..." వచ్చిపోయే వాన కోసం నేల కెందుకు మక్కువ " ఈ లైన్ ఎన్నో ఆలోచనలను కదిలించింది...వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-26474680916889118112010-05-16T13:50:49.724-05:002010-05-16T13:50:49.724-05:00Your explanation is niceYour explanation is niceమిర్చిhttps://www.blogger.com/profile/11361977632424859794noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-79910234745666756162010-05-16T08:12:19.321-05:002010-05-16T08:12:19.321-05:00సంధ్య వేళ ఎండలా పదును లేని కవితే ఇది!
ఒకపరి కనులు ...సంధ్య వేళ ఎండలా పదును లేని కవితే ఇది!
ఒకపరి కనులు మూస్తే ఆ సరికొత్త చిత్రం మీ స్వంతం!!! (ఆ క్షణం మస్తిష్కం లోని పదచిత్రాలివి)

వాన జల్లు నేల మీద, కవి మనసు జల్లులు మీ మీద, పల్లేరు కాయల అక్షింతల జల్లులు నా మీద :)

వలపు, వాన చినుకు ఒకటేనట! http://maruvam.blogspot.com/2009/04/blog-post_14.html అంటే ఎట్టెట్టా అన్నారు.

జలరక్కసి వేవేల వ్రక్కలైతే... http://maruvam.blogspot.com/2009/06/blog-post_11.html హన్నన్నా అన్నారు

ఇంకా అలానే మరెన్నో, తప్పదు మరి.

విజయమోహన్ గారు, వర్మ గారు, మావి వర్షాధారభూములు. అవి ఏనాడు బీడు పడలేదు. అందుకే "మా వూరి మబ్బుకి నాకు మల్లే మమతలెక్కువనుకుంట,...వూరు నిద్రలో వుండగా లేపి మరీ కడుపు విప్పిచెప్పి పోతుంది." నెనర్లుమరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-50731148172584812672010-05-16T02:33:14.881-05:002010-05-16T02:33:14.881-05:00aartigaa eduruchUstunnaaM...aartigaa eduruchUstunnaaM...కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-10814949237676319352010-05-15T20:55:35.632-05:002010-05-15T20:55:35.632-05:00నీ రాక కోసం ఎదురు చూస్తున్నాం!ఎప్పుడు తడిసి ముద్దవ...నీ రాక కోసం ఎదురు చూస్తున్నాం!ఎప్పుడు తడిసి ముద్దవుతామో?చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.com