tag:blogger.com,1999:blog-4302185437921795709.post4464216704430357327..comments2023-11-15T09:12:37.021-06:00Comments on మరువం: ముగించేసానొక యుద్దంమరువం ఉషhttp://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-4302185437921795709.post-77183610277999385472009-11-12T09:47:39.201-06:002009-11-12T09:47:39.201-06:00intha baga rase miru kothalo ela rasara ani vethuk...intha baga rase miru kothalo ela rasara ani vethukuthunte kanabadindi.

teerika! yes. vacation dorikindi oka nela. kastha manishi navudam ani idigo ikkada thachaduthunnanu. me mede kadule. inkonni blogs kuda unnai rekki cheyyataniki. :-Dఅడ్డ గాడిద (The Ass)https://www.blogger.com/profile/18029936369948317969noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-92099769625354972432009-11-12T09:33:23.735-06:002009-11-12T09:33:23.735-06:00అడ్డగాడిద గారు, సో, నా లేటెస్ట్ కవితకి పోయినేటి డ...అడ్డగాడిద గారు, సో, నా లేటెస్ట్ కవితకి పోయినేటి డిశంబర్ లో జరిగిన సంఘటనకీ మెలిక పెట్టే ప్రయత్నం లో [ఆ వ్యాఖల్లో వ్రాసానని..] ఇటుగా వచ్చారా? లేక, సమయం చిక్కి / రాండం గా చదువుతూ ఇది చూసారా? నా కవితలు చాలా వరకు నా స్వగతాలు [విలాసాలు/విహారాలు/విలాపాలు], స్వానుభవాలు, ఇతరత్రా వ్రాసేవీ ప్రయత్నపూర్వకంగానే అవుతుంది కానీ అరుదు. ఇది అప్పటి నా మనస్థితికి దర్పణం. నాకు “సత్య” పోకడలు ఎక్కువ. ఇది కోపం + ఆరాధన మిళితం. నిందాస్తుతి. అందరికీ అర్థం కాకపోయినా చేరాల్సిన మనసుకి చేరిందప్పుడే. జ్ఞాపకం కాదు తనని వదిలే నేను ఎక్కడికీ పోను.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-2104873482288245652009-11-12T09:04:25.950-06:002009-11-12T09:04:25.950-06:00నేను ముగియక మునుపే నిన్ను జయించేసాను నేడు.
కలల్లో...నేను ముగియక మునుపే నిన్ను జయించేసాను నేడు.
కలల్లోంచి తోలేసాను, వూహల్లో వురిమి తరిమేసాను.
నిజానికి నేనే వురేసేసాను.

enduko intha aratam? kalallonchi tholesthe manishi gnapakam untada? edo kastha confusion ga unde?అడ్డ గాడిద (The Ass)https://www.blogger.com/profile/18029936369948317969noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-51445844572725904712008-12-14T14:28:00.000-06:002008-12-14T14:28:00.000-06:00ధన్యవాదాలు, సుజ్జీ, కుమార్. అవును ఇలా కారిపోయిన మన...ధన్యవాదాలు, సుజ్జీ, కుమార్. అవును ఇలా కారిపోయిన మనసు వడిసి పట్టి ఏదో ఒక పాత్రలో పోత పోయాలనే ఈ ప్రయత్నం.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-88972746569855183192008-12-14T12:15:00.000-06:002008-12-14T12:15:00.000-06:00WOW..WOW..KumarNhttps://www.blogger.com/profile/16588308465391504333noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-24567954693366536542008-12-14T10:52:00.000-06:002008-12-14T10:52:00.000-06:00గుండె చప్పుడులో గునపపు పోటువంటి నీ వూసు,గుస గుసగా ...గుండె చప్పుడులో గునపపు పోటువంటి నీ వూసు,
గుస గుసగా కూడా వినపడనంత దూరం వచ్చేసాను.
మరుపు నడిగి నీకు నిండా తొడుగు వేసేసాను.

manasu mukkality, aalochanalu elane untai.!! chala baaga raasaru..!!సుజ్జిhttps://www.blogger.com/profile/10972755135384392868noreply@blogger.com