tag:blogger.com,1999:blog-4302185437921795709.post4441046807330422421..comments2023-11-15T09:12:37.021-06:00Comments on మరువం: సామాన్యుడుమరువం ఉషhttp://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comBlogger43125tag:blogger.com,1999:blog-4302185437921795709.post-87843026130115084722009-08-27T08:06:35.796-05:002009-08-27T08:06:35.796-05:00సుభద్ర, నా సామాన్యుడు అంతటి ఘనుడు కనుకనే ఇంకా ఇన్...సుభద్ర, నా సామాన్యుడు అంతటి ఘనుడు కనుకనే ఇంకా ఇన్ని జేజేలు కొట్టించుకుంటున్నాడు. నాకే కుళ్ళు పుట్టేంత దొంగమొహం. ముసి ముసి నవ్వుల మొనగాడూను. :) థాంక్స్.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-1608972254433229102009-08-27T06:59:08.059-05:002009-08-27T06:59:08.059-05:00అబ్బొ బ్రహ్మా౦డ౦ ...భలే ఉ౦ది.అబ్బొ బ్రహ్మా౦డ౦ ...భలే ఉ౦ది.సుభద్రhttps://www.blogger.com/profile/09878432679577663022noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-91969956413258095222009-08-20T06:30:31.525-05:002009-08-20T06:30:31.525-05:00సిరిసిరిమువ్వా, అదన్నమాట సంగతి మన అతిథిదేవోభవకి, ...సిరిసిరిమువ్వా, అదన్నమాట సంగతి మన అతిథిదేవోభవకి, వ్యాఖ్యలకి దూరం పెరిగిపోయిందేంటోనని అనుకున్నానిన్నాళ్ళు. మీరన్నమాట కారణం :) తెలుసండి కొంతమంది వ్యాఖ్యలకే వస్తారు. కవిత మనసులోని భావావేశం, వ్యాఖ్యలు ప్రతి వ్యాఖ్యలు కాస్త విజ్ఞానం, కాసింత చతుర సంభాషణలూను. చదువరుల సమయానికి నా కృతజ్ఞత తెలపటం అలవాటు. ఏదో వ్రాతలకాయ [~వాగుడుకాయ] అనుకోండి. థాంక్స్ మళ్ళీ వచ్చివెళ్ళినందుకు....మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-4479185147273319412009-08-20T06:25:33.720-05:002009-08-20T06:25:33.720-05:00ఆ ఆ అలగలగలాగే అమ్మాయీ, బాగుండకపోతే ఎలా, మన/మగ ప్...ఆ ఆ అలగలగలాగే అమ్మాయీ, బాగుండకపోతే ఎలా, మన/మగ ప్రత్యర్థి వర్గాన్ని ఉతికి ఆరేసాం కదా... ;) నాకూ బాష అదీ తెలుగు భాష వచ్చేసిందన్నమాట. "ఆనందమానందమాయే మది ఆశలనందనమాయే..." :) ;హ హ హ్హా..మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-50032585135083544752009-08-20T02:07:12.129-05:002009-08-20T02:07:12.129-05:00సిరిసిరిమువ్వా, ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళకూ.........సిరిసిరిమువ్వా, ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళకూ......

వ్యాఖ్యలు వ్రాయటం లేదని మీ టపాలు చదవటం లేదనుకోకండి, మీ ప్రతి టపా, దానిపై వ్యాఖ్యలు, ప్రతివ్యాఖ్యలు పొల్లు పోకుండా చదువుతుంటాను. మీ ప్రతివ్యాఖ్యలు చూసి ఈ అమ్మాయికి ఎంత ఓపిక అని ఎప్పుడూ విస్మయం చెందుతుంటాను. వ్యాఖ్యలు వ్రాసేంత పాండిత్యం ఉండాలి కదా:)

అసలు క్లిష్టత ఎక్కడదీ నా మరువపు మొలకకీ. మీకు చదవటం రాక కానీ.....
హమ్మ్..చదవటం వచ్చు--వ్యాఖ్యానించటమే రాదు, అర్థం చేసుకోరూ!!

పైన అమ్మాయి ఎవరో నాలాంటిదే అనుకుంటాను:))సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-50096310451902916172009-08-20T01:00:13.993-05:002009-08-20T01:00:13.993-05:00హమ్మయ్య తెలుగులో రాసారే ఈసారి.హిహిహి..బాగుంది. ;)హమ్మయ్య తెలుగులో రాసారే ఈసారి.హిహిహి..బాగుంది. ;)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-62966262293414905982009-08-19T20:11:50.661-05:002009-08-19T20:11:50.661-05:00saipraveen ఓహో అన్నారంట, సందు చూసుకుని అసామాన్యుడై...saipraveen ఓహో అన్నారంట, సందు చూసుకుని అసామాన్యుడైపోదామనే ;) ఆశ దోశ... మీ "గన" కేక సుమీ.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-59140032938133593592009-08-19T07:48:07.094-05:002009-08-19T07:48:07.094-05:00మొత్తానికి ఒక సామాన్యడిని తీసుకొని అసామాన్యుడిని చ...మొత్తానికి ఒక సామాన్యడిని తీసుకొని అసామాన్యుడిని చేసేశారు!! నేను కూడా (అ)సామాన్యుడనే!!గన (గట్టిగా నవ్వడం; Lolz యొక్క తెలుగు వర్షను).Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-35250208529162433062009-08-19T03:21:54.082-05:002009-08-19T03:21:54.082-05:00మధురా, హమ్మయ్యా, మనసులో మాట మీరు పట్టేసారు. కాస్...మధురా, హమ్మయ్యా, మనసులో మాట మీరు పట్టేసారు. కాస్త మీ పరిశోధనా దృష్టి ఇక్కడ కూడా పెట్టినట్లున్నారు. ;) ఏ మాట కా మాటేను కాసింత ఈ చందాలన్నీ వున్న అందగాడు [నా కళ్ళకి మాత్రమేనని మనవి! ] ;) పాపం ఉతికి ఆరేసాం కదా పసివాణ్ణి.. నెనర్లు..మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-26770978521963488002009-08-19T03:16:45.477-05:002009-08-19T03:16:45.477-05:00శ్రీలలిత, అంతే కదా మరి,కడుపుచించుకుంటే కాలి మీద ప...శ్రీలలిత, అంతే కదా మరి,కడుపుచించుకుంటే కాలి మీద పడుతుందని.. కదా అంటారు. :) ఇదంతా తూచ్ తూచ్ వరసేనండీ.. సామాన్యుడే సరిజోడు. కావాల్సింది అసమాన్యమైన అనురాగం. దాన్ని పెంచి పోషించేది ఏ జంటలోనైనా ఆ ఇద్దరూనే. నాకు సరీగ్గా గుర్తువుంటే మీది తొలి వ్యాఖ్యా చిలకరింపు మరువపు వనాన, సాదర స్వాగతం + ధన్యవాదాలు. నెనర్లు..మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-81153581758624035552009-08-19T03:15:01.369-05:002009-08-19T03:15:01.369-05:00ఇంతకీ అసామాన్యమైనవాడంటారు మీ సామాన్యుడు. అంతేనా ఉష...ఇంతకీ అసామాన్యమైనవాడంటారు మీ సామాన్యుడు. అంతేనా ఉష గారూ ;)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-21447521328257192842009-08-19T03:11:27.820-05:002009-08-19T03:11:27.820-05:00నేస్తం, నేను హ హ హ్హానే, తను కూడా [అంతకన్నా వేరే ద...నేస్తం, నేను హ హ హ్హానే, తను కూడా [అంతకన్నా వేరే దారి లేకేనేమో...] ;)మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-25814921585479801112009-08-19T00:47:49.363-05:002009-08-19T00:47:49.363-05:00ఆ సామాన్యులందరూ అసామాన్యులమైన మన వాళ్ళే కదండీ. మనమ...ఆ సామాన్యులందరూ అసామాన్యులమైన మన వాళ్ళే కదండీ. మనమే కడుపులో పెట్టుకోవాలి పాపం...శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-52944705821642320242009-08-18T23:59:16.300-05:002009-08-18T23:59:16.300-05:00ha ha superha ha superనేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-91234448797591248622009-08-18T23:26:10.934-05:002009-08-18T23:26:10.934-05:00*** సిరిసిరిమువ్వా, ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళకూ....*** సిరిసిరిమువ్వా, ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళకూ....;)--"బాగున్నాడు మీ సామాన్యుడు" -- ఆహా ఏమీ నా భాగ్యమూ? డిశంబరు మాసంలో ఒకసారి రవళించిందీ మువ్వ. మళ్ళీ ఇన్నాళ్ళకిలా. తప్పకుండానండి. ప్రయత్నిస్తాను. అసలు క్లిష్టత ఎక్కడదీ నా మరువపు మొలకకీ. మీకు చదవటం రాక కానీ. ;) నెనర్లు...మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-50388706326301918032009-08-18T23:12:27.254-05:002009-08-18T23:12:27.254-05:00బాగున్నాడు మీ సామాన్యుడు, అందరివాడన్నమాట!
మాలాంటివ...బాగున్నాడు మీ సామాన్యుడు, అందరివాడన్నమాట!
మాలాంటివాళ్లకోసం అప్పుడప్పుడు ఇలా సరళమైనవి కూడా వ్రాస్తుండాండి:)సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-14534157074809734112009-08-18T22:10:53.082-05:002009-08-18T22:10:53.082-05:00*** ప్రదీప్, మీరన్న పంటి క్రింద రాయో, పలుకురాయో ఏర...*** ప్రదీప్, మీరన్న పంటి క్రింద రాయో, పలుకురాయో ఏరిపారేసాను. కొంచం నాది కాని బాణీలో ప్రయత్న పూర్వకంగా వ్రాసానేమో, ముందు వచ్చిన వరసల్లో కొన్ని నాకే మనస్కరించలేదు, కానీ అలిసిన తనువూ సహకరించలేదు. అనాలోచితంగా అలాగే వదిలేసి నిద్రపోయాను. తెలవారగనే మీ వ్యాఖ్యకి ముందే సర్దాలని లేచాను. మీరు కూడా అక్కడే పట్టారు. నిజం సుమా! నెనర్లు...మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-69271078514555310642009-08-18T21:10:36.796-05:002009-08-18T21:10:36.796-05:00***** భావన, నిజాయితీగా ఒప్పుకుంటే తనకి ఓ 50% లెక్...***** భావన, నిజాయితీగా ఒప్పుకుంటే తనకి ఓ 50% లెక్కవేయొచ్చు ఈ కళలు, ప్రేమతో 20% కి కుదించి, మిగిలిన 80% అరువు తెచ్చి పోత పోసాను. సామాన్యుడిని చేసి మీకు అప్పజెప్పాను. ;)
మీ ఆ "ఉషమ్మ" అన్న పిలుపుతో కళ్ళు చెమర్చాయి, ఎన్ని అనుబంధాలో, ఆత్మీయతలో గుర్తుకొచ్చాయి. నెనర్లు. అందుకే మీ వ్యాఖ్యకి ***** 5 starsమరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-72104777667560150932009-08-18T21:06:22.657-05:002009-08-18T21:06:22.657-05:00*** సృజన, నవ్విచటమే నా కవిత వంతు. మరో ఉద్దేశ్యం ...*** సృజన, నవ్విచటమే నా కవిత వంతు. మరో ఉద్దేశ్యం లేదిక్కడ. అయినా మీరు ఇంకా ఏమంటారో చదవాలని ప్రతీక్షిస్తాను.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-11649986087528555512009-08-18T21:03:57.651-05:002009-08-18T21:03:57.651-05:00*** గీతాచార్య, అబ్బే కాదు సామీ, మహేష్ ఒకరు direct...*** గీతాచార్య, అబ్బే కాదు సామీ, మహేష్ ఒకరు direct చేస్తే "అతడు" అయ్యాడు. మన "సామాన్యుడు" స్వయంభువు. ;) "కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తులు, వారి కొరకే వస్తారూ సూర్యచంద్రులు.. " గీతానికి తగినవాడు. పాపం మంచివాడే. నేనే కాస్త బద్నాం చేసా. కసి తీర్చుకున్నానోచ్...మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-35727784551121179672009-08-18T21:00:28.694-05:002009-08-18T21:00:28.694-05:00*** పరిమళం, మరికొన్ని వదిలేసారు, చంటి, బుజ్జీ కూడా...*** పరిమళం, మరికొన్ని వదిలేసారు, చంటి, బుజ్జీ కూడా చలనచిత్ర నాయక పాత్రలే. అసలు యుగ పురుషుడు, దసరాబుల్లోడు మిగిలిపోయారు. వ్యాఖ్యల్లో జొప్పిద్దాములే అని వదిలేసా... ;)మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-54968711688607113182009-08-18T20:57:17.966-05:002009-08-18T20:57:17.966-05:00*** వర్మ, ఏకంగా యుద్దమే, అమ్మో అంతలోనే ఇంత శతృత్వ...*** వర్మ, ఏకంగా యుద్దమే, అమ్మో అంతలోనే ఇంత శతృత్వమా? ;) నిజానికి వాడు "అనన్యుడు, అద్వితీయుడు" ,.. సరేనా ఇంకా "శ్రేష్ఠుడు, ద్రష్ట" అని కూడా కలపనా..? సంధి చేసేసుకుందామా మరి. నెనర్లుమరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-13732745542994875982009-08-18T20:54:13.789-05:002009-08-18T20:54:13.789-05:00*** జ్యోతి, ఉలుకో ఉలిక్కిపడ్డారో మన ఘనాపాటి ఘరానా ...*** జ్యోతి, ఉలుకో ఉలిక్కిపడ్డారో మన ఘనాపాటి ఘరానా దొరలు. :)
*** సుజ్జీ, ;) you know it all
*** పద్మార్పితా, నచ్చేసాడా మరి మీ వూరు పంపేయనా? ;)మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-74249019512698148532009-08-18T20:50:56.361-05:002009-08-18T20:50:56.361-05:00*** విశ్వ ప్రేమికుడు, మీరు మూడు సమాధానాలు ఇచ్చారు...*** విశ్వ ప్రేమికుడు, మీరు మూడు సమాధానాలు ఇచ్చారు కదా? multiple choice 4 is missing which is "D. None of the above" హ హ హ్హా...మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-53485273917414220102009-08-18T20:48:54.168-05:002009-08-18T20:48:54.168-05:00*** ప్రదీప్, మరదే లోకం తీరు కాదటాండీ. ఇకపోతే ఆడ వ...*** ప్రదీప్, మరదే లోకం తీరు కాదటాండీ. ఇకపోతే ఆడ విశ్వామిత్రనై మీకొక త్రిశంకుస్వర్గం కట్టిస్తాను కానీ మేనక, రంభ కూడా రంగంలోకి దిగాలి మరి, హ హ హ్హా all on lighter vein, venting out the stress.... Thanks for taking the kavita as humor.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.com