tag:blogger.com,1999:blog-4302185437921795709.post4128889861565970471..comments2023-11-15T09:12:37.021-06:00Comments on మరువం: ఒట్టేసి విన్నవించుకోనా?మరువం ఉషhttp://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-4302185437921795709.post-72126378516294690682014-03-06T23:05:35.327-06:002014-03-06T23:05:35.327-06:00అవునండి జిలేబీ గారు, కలం లో ఈ సిరా ఎందుకు నింపబడిం...అవునండి జిలేబీ గారు, కలం లో ఈ సిరా ఎందుకు నింపబడిందో, గడిచిన గతానికో, నడుస్తున్న ఈ కాలానికో తెలియాలి మరి! వద్దన్నపుడు వచ్చి, రమ్మన్నప్పుడు దాగొనే మహమ్మారి కనుక యుధ్ధ సన్నాహవేళ నిలవరిస్తున్నానేమో, అంతిమ రణాన నెగ్గలేకపోయినా... ;)మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-22931360088082055192014-03-05T20:42:13.041-06:002014-03-05T20:42:13.041-06:00ఏమిటండీ మరువం గారు,
ఈ మధ్య మరీ మీరు మరణం మీద ...
ఏమిటండీ మరువం గారు,

ఈ మధ్య మరీ మీరు మరణం మీద 'రణం' సాగిస్తున్నారు !?

జిలేబి Anonymousnoreply@blogger.com