tag:blogger.com,1999:blog-4302185437921795709.post3819116540991065816..comments2023-11-15T09:12:37.021-06:00Comments on మరువం: ఎలా!?మరువం ఉషhttp://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-4302185437921795709.post-33139358611889864152015-07-24T12:13:02.232-05:002015-07-24T12:13:02.232-05:00కురిసే మబ్బులను తెలుపుతూ ముందొచ్చే చల్లని తెమ్మెరల...కురిసే మబ్బులను తెలుపుతూ ముందొచ్చే చల్లని తెమ్మెరలా<br />నడిచొచ్చే నెమలికి నాట్యం నేర్పే నాగినిలా<br />ఎగసిపడే వేదనను ఓదార్చే హిమసుమంలా<br />తేలిపోయే తలపులను పట్టితెచ్చే భావఝరిలా<br />ఎదురుచూస్తూ..ఎదురుచూస్తూ..ఎదురుచూస్తూనే వుంటాము..శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.com