tag:blogger.com,1999:blog-4302185437921795709.post3792448966736879815..comments2023-11-15T09:12:37.021-06:00Comments on మరువం: నది ప్రవహిస్తుంది (నిడదవోలు మాలతి గారి కవితకు అనువాదం)మరువం ఉషhttp://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-4302185437921795709.post-49643601763786068702014-12-23T06:40:17.685-06:002014-12-23T06:40:17.685-06:00కొంతకాలం అంతర్జాలానికి దూరంగా ఉన్న కారణంగా, మీ పోస...కొంతకాలం అంతర్జాలానికి దూరంగా ఉన్న కారణంగా, మీ పోస్టుల్ని ఆలస్యంగా చూస్తున్నాను.
ఆకాశాన్ని ఆక్రమించే నరకం లా
లేదా, ఉగ్రంగా ప్రత్యర్థిని కుమ్ముతున్న యెద్దులా
ఎరని దూకిపట్టుకునే ఆకలిగొన్న సింహం లా
పర్వత శిఖరాగ్ర గుహలను
పగలగొట్టుకు సాగే ఆమెని
రెప్ప వేయకుండా విస్మయంతో చూస్తాను.

i compared the original with the above translation again and again. ఎంత అందమైన అనువాదము. ఇంగ్లీషులో క్రియల వరుస ను తెలుగులోకి తీసుకురావటంలో చేసిన నిర్మాణ పర మార్పులు కవితకు తెలుగుదనాన్ని కలిగించాయి. అనువాదంలో మిగిలేదే కవిత్వం అని ఎవరో అన్నారు. మాతృకలో ఉన్నదే కవిత్వం కనుక అనువాదంలోకి అది నేరుగా వచ్చిచేరింది. మాలతి గారికి ధన్యవాదాలతోBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-34015988295305881942014-10-30T10:51:42.910-05:002014-10-30T10:51:42.910-05:00(ఇది నా మరొక/ఆరవ- రవ్వంత పేలవమైన- అనువాదం. తూలిక ...(ఇది నా మరొక/ఆరవ- రవ్వంత పేలవమైన- అనువాదం. తూలిక (నిడదవోలు) మాలతి గారి ఆంగ్ల కవితలోని పదును, నది ఊపు నా అక్షరాలకి ఇంకా అందలేదు, లొంగలేదు.)
LOL ! So self deprecating. Not much is lost in translation ! A bit of nativity and idiom in choice of words was inevitable ! Borrowed Wisdomhttps://www.blogger.com/profile/15291397321945101606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-23070078624401769282014-10-19T21:30:58.760-05:002014-10-19T21:30:58.760-05:00జిలేబీ గారు, మీరన్నదే సరైన శీర్షిక. ప్రయత్నపూర్వక...జిలేబీ గారు, మీరన్నదే సరైన శీర్షిక. ప్రయత్నపూర్వకం గా తప్పా తెలుగు వాడుక, సాధన తగ్గటం ఒక కారణమైతే ఒకటి పదును తగ్గుతున్న నా బుర్ర కావచ్చు. :) నెనర్లు!మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-43789165353080175472014-10-17T04:58:04.099-05:002014-10-17T04:58:04.099-05:00
నది ప్రవహిస్తోందా ? ప్రవహించేది నదియా !!
చీర్స్

నది ప్రవహిస్తోందా ? ప్రవహించేది నదియా !!

చీర్స్
జిలేబి Anonymousnoreply@blogger.com