tag:blogger.com,1999:blog-4302185437921795709.post3591655764201532967..comments2023-11-15T09:12:37.021-06:00Comments on మరువం: ఎందుకంటే!?మరువం ఉషhttp://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-4302185437921795709.post-84082838587068428382017-07-09T21:30:10.294-05:002017-07-09T21:30:10.294-05:00వేలికొసల తాకిడికి పరవశించే మొక్క, ఆకు, మొగ్గ, పువ్...వేలికొసల తాకిడికి పరవశించే మొక్క, ఆకు, మొగ్గ, పువ్వు నేస్తమవ్వాలి ప్రతి మనిషికి - అప్పుడింక ప్రతి హృద్వనం నిత్యకళ్యాణం-పచ్చతోరణమే! Lalithahttps://www.blogger.com/profile/04453673605688518180noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-77078267684340880062017-07-09T19:26:52.575-05:002017-07-09T19:26:52.575-05:00మిత్రురాలు బాల ఇవటూరి వ్యాఖ్య "ప్రతీ రాత్రీ వ...మిత్రురాలు బాల ఇవటూరి వ్యాఖ్య "ప్రతీ రాత్రీ వసంతరాత్రి.. ప్రతిగాలి పైరగాలీ..
అలా ఊహలలో ఊగే ప్రతి మనిషీ తోటమాలే ..
ఆ మనిషి మనో ఫలకం సారవంతమైన ఉద్యానవనమే..
వాడిన పూరేకులు నేల రాలినా పండుటాకులు గాలితో కదిలి సడిచేస్తున్నా
వసంతాగమన నిత్యాన్వేషి కుదురులో చిన్న చిగురు మొలక
రేపటి ఆశకి మరో రెమ్మై .. పట్టుగొమ్మై మనసున్న మనిషిగా యెదుగుతుంది ..!
అదే జీవితం ..
చాలా బాగుంది .. ప్రతి మనిషీ తోటమాలిగా యెదగాలన్న స్పూర్తి గొప్ప మానవీయ కోణం .. అసలు పూల సుకుమారమే మనోహరం..ఆ ఉద్యనవనాన్ని పెంచే మానసిక సౌందర్యమెంత సున్నితం గా వుండాలి !!?"మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-87105768654205753412017-07-06T23:54:44.376-05:002017-07-06T23:54:44.376-05:00Awesome job andi....
i like it very much.
please k...Awesome job andi....
i like it very much.
please keep going.
Recently i saw a youtube channel in that they are also publish awesome content.
You can also visit:
https://www.youtube.com/c/NewsCabin
Tulasihttps://www.blogger.com/profile/07789180388852626272noreply@blogger.com