tag:blogger.com,1999:blog-4302185437921795709.post2996361402639203998..comments2023-11-15T09:12:37.021-06:00Comments on మరువం: విశ్వామిత్ర - 6మరువం ఉషhttp://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-4302185437921795709.post-76377684892414986492009-10-13T17:39:01.904-05:002009-10-13T17:39:01.904-05:00విశ్వామిత్ర-6: పరిమళం, ఈకలు పీకే చదువరులను బట్టి అ...విశ్వామిత్ర-6: పరిమళం, ఈకలు పీకే చదువరులను బట్టి అది ముందు జాగ్రత్త అన్నమాట. పేరులోనే పరిమళాన్ని దాచుకున్న మీరు ఈ కథలోని మధుర భావనలని అస్వాదించటం సహజమేకాదా! వూరునుండి రాగానే హోంవర్క్ పూర్తి చేస్తున్నందుకు :) థాంక్స్.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-81148498764583877192009-10-13T17:34:43.894-05:002009-10-13T17:34:43.894-05:00విశ్వామిత్ర-6: గీతాచార్యా! అదేమీ కాదులేండీ, ఆ మా...విశ్వామిత్ర-6: గీతాచార్యా! అదేమీ కాదులేండీ, ఆ మాట అయితే మీరు సరిచేసి వ్రాసే పని, నా తప్పుల తడకని పెట్టి ఎందుకు LOL అంటారు కానీ .... :)

ఇకపోతే నిజంగానే ఈ కథ వ్రాయటం కాసేపు సరదాగా [శని-బుధ] కాసేపు ఆలోచనగా [గురు-శుక్ర] చివరికి శుక్రవారం రాత్రి ,శనివారం ఉదయం పరీక్షలాగా అనిపిస్తుంది. బహుశా కథ పూర్తయే నాటికి మరికొంచం పట్టు వస్తుందేమో కానీ ఇప్పటికి మాత్రం ముళ్ళకిరీటం పెట్టుకున్నట్లేను.. :(మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-63724790350761168922009-10-13T10:34:26.182-05:002009-10-13T10:34:26.182-05:00అది టైపో ఎంతమాత్రం కాదండీ. My LOL is for మీరు ఆ కథ...అది టైపో ఎంతమాత్రం కాదండీ. My LOL is for మీరు ఆ కథని ముళ్ళ కిరీటం అనటం నాకు కాస్త నవ్వొచ్చింది. టైపోకోసం నవ్వాల్సిన పని లేదు కదా. :-) ఎవరికైనా అవి సహజమే కదా.గీతాచార్యhttps://www.blogger.com/profile/04910827736706334896noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-92124677686430916492009-10-13T10:29:08.127-05:002009-10-13T10:29:08.127-05:00yep noticed the typo yet too tired then to correct...yep noticed the typo yet too tired then to correct and assumed that readers would get it in the flow as it is supposed to be "ముళ్ళకిరీటం" అని.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-40336888427786297312009-10-13T10:22:37.253-05:002009-10-13T10:22:37.253-05:00ముళ్ళకిర్రిటమ్
LOLముళ్ళకిర్రిటమ్

LOLగీతాచార్యhttps://www.blogger.com/profile/12350409371075922017noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-75600099055353432672009-10-12T22:28:33.415-05:002009-10-12T22:28:33.415-05:00ఇంతందమైన ప్రణయ కావ్యం రాస్తూ ....చివర్లో ఈ ఈకల గోల...ఇంతందమైన ప్రణయ కావ్యం రాస్తూ ....చివర్లో ఈ ఈకల గోలేవిటండీ బాబూ ! ప్రదీప్ గారన్నట్టు ఆహ్లాదభరితంగా ఉంది . నేనైతే మీ ప్రేమ కావ్యపు మధురిమను ఆస్వాదిస్తున్నాను.పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-54618246434643956102009-10-12T21:49:41.840-05:002009-10-12T21:49:41.840-05:00"విశ్వామిత్ర" - ప్రదీప్, మీకు అనుభవమయ్యే..."విశ్వామిత్ర" - ప్రదీప్, మీకు అనుభవమయ్యే వుండాలే ఈ వసుధైక కుటుంబం ;) మీరన్నాక లెక్క వేసాను. ఇంతవరకు నేను ముప్పై ఐదు దేశాల వారితో కలిసి పనిచేసాను. కొందరి వద్ద నాణాలు కూడా సేకరించాను. మరికొన్ని అరుదైన వస్తువులూను. బల్గేరియన్ వారు వాడే కాఫి వేడి చేసుకునే రాగి కాడ పాత్ర [మా ఐవన్ ప్రేమగా ఇచ్చినది] అలాగే తను పని చేసిన విమానం విడిభాగాల్లో నుండి తీసిన చిన్న భూతద్దం మా హెల్ముట్ కానుక. నాకు డాన్స్ ఇష్టమని గుల్డెన్ ఇచ్చిన డాన్సింగ్ డాల్. యాస్మిన్ ఇచ్చిన భగవద్గీత. ఇలా కొన్ని జ్ఞాపకాలు తవ్వితీసారు మీ వ్యాఖ్యతో.

కథ నచ్చినందుకు నెనర్లు. నాకీ ముళ్ళకిర్రిటమ్ ఎపుడెపుడు తీస్తానా అని మాత్రం వుంది. ;)మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-61348016253538802832009-10-12T10:23:00.528-05:002009-10-12T10:23:00.528-05:00వసుధైక కుటుంబంలా అన్ని దేశాలవాళ్ళను కలిపేసారు కదా ...వసుధైక కుటుంబంలా అన్ని దేశాలవాళ్ళను కలిపేసారు కదా ఒకే టీములో. ఒకే టెంపో సాగుతోంది మొత్తంగా మరోసారి ఆహ్లాదంగా.. (తరువాయి భాగానికి నా వ్యాఖ్య ఆలస్యమయితే "ఆహ్లాదం" అని మీరే వేసేసుకోండి హాజరు)
మొత్తం కధ పూర్తయితే, చివరగా ఒక పెద్ద వ్యాఖ్య రాస్తాను (ఆలోపు పి డి ఎఫ్ ) పూర్తి చేసెయ్యండి. అంతవరకు ఈ కధకు నేను వ్యాఖ్య రాసినా ఒకటే రాస్తాను ఎలాగూ.Anonymoushttps://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-13347199694533460002009-10-11T23:06:54.701-05:002009-10-11T23:06:54.701-05:00విశ్వామిత్ర - 6 : మాలాకుమార్ గారికి కాస్త వివరణ:
...విశ్వామిత్ర - 6 : మాలాకుమార్ గారికి కాస్త వివరణ:

ఒకటి: నేను ఒక ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినపుడు, దాదాపుగా నా పేరు ఖరారు అయినాక, ఆ పానల్ లో వున్న తెలుగు వారొకరు, నాకు ఇంటికి కాల్ చేసి చెప్పారు. అలా చెప్పకూడదు కానీ తెలుగువారమన్న అభిమానం. ముగ్గురం మిగిలాం - ఒక రష్యన్ డాక్టరేట్ వున్నా భాష సమస్య. నేను, డెంటిస్ట్ గా పది సంవత్సరాలు చేసి కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసి వచ్చిన ఒక ఆస్త్రేలియన్. చివరి క్షణం లో నాకున్న అనుభవం రీత్యా మరొక చోటైనా అవకాశం ఎక్కువ కనుక ప్రోత్సాహం ఆ చివరి అతనికి అవసరమని అతనికి ఇచ్చారు. ఆయన ఆ తర్వాత నాకు ఉద్యోగం వచ్చే వరకు ఎంతో తోడ్పడ్డారు. మీరు నమ్మలేకపోయినా ఇది నిజం. నాకు ఒకే రోజు అప్పుడు నాల్గు ఉద్యోగాలు వచ్చాయి. నాకు వర్క్ ఎక్ప్సీరియన్స్ అవకాశం ఇచ్చిన చోటే జీతం తక్కువైనా చేరాను. ఇది ఒకటి.

రెండవది - ఒక పెద్ద గ్లోబల్ కంపనీకి పని చేసినపుడు మా సెక్టర్ నుండి సర్వీస్ అందుకునే మరొక సెక్టర్ ఉద్యోగి ఒకరు ఇండియా నుండి వచ్చారు. అతన్ని నేను గుర్తు పట్టలేదు. ఎందుకంటే నాకు అతన్ని అంతకు మునుపు చూసినట్లపించలేదు. కానీ అతను నన్ను చూసిన వెంటనే మీరు ఫలానా కదా అని అన్నీ ఏకరువు పెట్టారు. అతని పొట్ట, బట్టతల, కళ్ళజోడు తీసి, పుష్కరకాలం వయసు తగ్గించినా నాకతని రూపు పరిచితం అనిపించలేదు. అతనికి ఎన్నో జ్ఞాపకాలుమా చదువుకున్ననాటివి. అలాగే మా స్కూల్ నుండి నా కన్నా మూడు సం. చిన్న అయిన వ్యక్తి నన్ను ఇరవై సం. తర్వాత చూసి కూడా వెంటనే ఫలానా కదూ అని అడిగాడు. అంతా మన ఫేస్ వాల్యూ అనుకోండి మరి! ;) అబ్బాయి-అమ్మాయి అంటారా అలాగే కానీండి. :)

ఆ రెండీటినీ కలేసి, మిత్ర కంపెనీ స్టార్ట్ అప్ అయినా విశ్వ టీం సర్వీసెస్ తీసుకుని ప్రోత్సాహం ఇవ్వటానికి అవకాశం, మిత్రాని ప్రయత్న పూర్వకంగా విశ్వ కలవటం సహజమని వూహించి వ్రాసానలా. ఇక్కడ గుజ్జూలను, ఒకరి వెనుక ఒకరుగా కుటుంబ సభ్యుల్ని , స్నేహితులనీ తెచ్చే మన వార్ని చూస్తే మీరు అన్నీ జరగొచ్చు అని అంగీకరిస్తారు. ఇవి సినిమాటిక్ కాదు సహజమాటిక్ కథలు సుమీ! ;)

భా.రా.రె, నా సామాన్యుడు కవిత చదివారా లేదా? ;) థాంక్స్ కథ గమనాన్ని గమనించినందుకు, అన్యాపదేశంగా నచ్చిందని చెప్పినందుకు...మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-78166255995022512252009-10-11T12:05:22.687-05:002009-10-11T12:05:22.687-05:00విస్సు సామాన్యుడు కాదన్నమాట. ఈ సారి కథ వేగం పెరిగి...విస్సు సామాన్యుడు కాదన్నమాట. ఈ సారి కథ వేగం పెరిగింది. తరువాతి భాగానికి మరోవారందాకా ఆగాలా?భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-47576719198816755402009-10-11T10:39:58.608-05:002009-10-11T10:39:58.608-05:00స్ఫందిస్తున్న అందరికీ మరోసారి ధన్యవాదాలు.
@ మాలాక...స్ఫందిస్తున్న అందరికీ మరోసారి ధన్యవాదాలు.

@ మాలాకుమార్ గారు, మీకు రెండు యధార్థ సంఘటనలు చెప్పాలి. మిమ్మల్ని సమాధానపరచటానికి కాదు కానీ నేనలా వారిని కలపటానికి ప్రేరణలవి. మా రాత్రి/మీ ఉదయపు వేళల ఆ వూసులు వస్తాయి [అందాకా ఏమా అవని వూహిస్తూ కూర్చోండిక! ;) ]మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-46108812025589765782009-10-11T09:13:27.701-05:002009-10-11T09:13:27.701-05:00బాగుందండీ.. వచ్చేవారం కోసం ఎదురుచూస్తున్నాను..బాగుందండీ.. వచ్చేవారం కోసం ఎదురుచూస్తున్నాను..వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-80127412237611700862009-10-11T05:43:55.266-05:002009-10-11T05:43:55.266-05:00మొత్తం ఒక్కసారే రాసేసి పోస్ట్ చేయొచ్చు కదండీ ....మ...మొత్తం ఒక్కసారే రాసేసి పోస్ట్ చేయొచ్చు కదండీ ....మరల వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది ....ఇప్పుడు కొంచెం సులభం అయ్యింది .ఈడులాడ లేము కాని ఒడ్డునుండి ఆస్వాదిస్తాం -:)Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-20319160792976739172009-10-11T05:29:32.823-05:002009-10-11T05:29:32.823-05:00visva ,mitralu tirigi kalusukoevatamu cinimaatik g...visva ,mitralu tirigi kalusukoevatamu cinimaatik gaa baagundi.
chakkagaa saagipoetuu appudae ayipoeyndaa anipistoendi mee katha.

maalli eduru chuupulu aadi vaaram eppudostundaa ani !మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-30718258232288095512009-10-11T03:49:18.840-05:002009-10-11T03:49:18.840-05:00Next part?Next part?sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-64037874354005391772009-10-11T02:58:19.919-05:002009-10-11T02:58:19.919-05:00ఉష గారూ,
బాగుంది ఈ ప్రేమిక ప్రయాణం. మేము ఫాలో అవుత...ఉష గారూ,
బాగుంది ఈ ప్రేమిక ప్రయాణం. మేము ఫాలో అవుతూనే ఉన్నాం.
Keep going.!మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-38723087213712979342009-10-11T01:42:56.699-05:002009-10-11T01:42:56.699-05:00ఈకలు పీకే చాన్స్ మాకు ఇచ్చారాండి!
మాకు అంత టాలెంట్...ఈకలు పీకే చాన్స్ మాకు ఇచ్చారాండి!
మాకు అంత టాలెంట్ ఎక్కడ ఉందండి!
ప్రేమకావ్యాని ఆస్వాధిస్తున్నానండి...:)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-24467190958082307652009-10-11T01:12:50.934-05:002009-10-11T01:12:50.934-05:00interesting twist..good going...!!interesting twist..good going...!!తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-26241906877675336442009-10-11T00:52:46.494-05:002009-10-11T00:52:46.494-05:00మీ కధలలొ పరిణితి క్లియర్ గా తెలుస్తోంది..అప్పుడే ...మీ కధలలొ పరిణితి క్లియర్ గా తెలుస్తోంది..అప్పుడే అయిపొయిందా అనిపించింది..great going
interesting కధలు రాయడం లొ కాంపిటిషన్ పెరిగిపొయింది..:)
మరువపు కవిత బోనస్ ఇచ్చారు కదా diwali కి :):)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-56414612600764453532009-10-10T23:46:46.157-05:002009-10-10T23:46:46.157-05:00అ.గా. గారు, ఇమ్త సునిశితంగా నా కథని గమనించి అర్థవ...అ.గా. గారు, ఇమ్త సునిశితంగా నా కథని గమనించి అర్థవంతమైన సద్విమర్శ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇకపై పరిగణలోకి తప్పక తీసుకుంటాను. ఢక్కామొక్కీలు తప్పవేమోనులెండి :) కానీ చెప్పటం మానకండి.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-7784486421124536702009-10-10T23:05:23.591-05:002009-10-10T23:05:23.591-05:00Well. kaanee kathani paatrala kannaa meere ekkuva ...Well. kaanee kathani paatrala kannaa meere ekkuva nadipinchesthunnaru. ;-) Writer should not dominate characters ani vinnanu. Otherwise chala baga rasaru.అడ్డ గాడిద (The Ass)https://www.blogger.com/profile/18029936369948317969noreply@blogger.com