tag:blogger.com,1999:blog-4302185437921795709.post2395658988782596464..comments2023-11-15T09:12:37.021-06:00Comments on మరువం: అక్షరమా నీకు వందనం!మరువం ఉషhttp://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-4302185437921795709.post-55095553461698547182012-04-26T08:48:58.684-05:002012-04-26T08:48:58.684-05:00Dr PULIPATI GURUSWAMY గారు, C.ఉమాదేవి గారు, రవిశేఖ...Dr PULIPATI GURUSWAMY గారు, C.ఉమాదేవి గారు, రవిశేఖర్ గారు, మీ భాషాభిమానపూర్వక వాక్కులకి నమస్సులు. ఆ భారతి కరుణా కృప కటాక్షాల్లో అందరం తరించాలిలా ఎప్పటికీను. ఎపుడో విన్న (యుగళ గీతమే అయినా) ఒక పాట లో ఈ ఒక్క పదాలల్లిక నాకు చాలా ఇష్టం 'భారత భారతి పద సన్నిధిలో, కులమత సాగర సంగమ శ్రుతిలో...'

ఇక ఇవాళ పొద్దు పొద్దున్నే పాటలపల్లకి ఎక్కిన నా మనసు - పాడుకుంటున్న సినారె గారి పాట - కొందరికి గుర్తుచేస్తూ...

http://geetalu.blogspot.com/2011/05/blog-post_23.html

లలిత కళారాధనలో వెలిగే చిరు దివ్వెను నేను
లలిత కళారాధనలో వెలిగే చిరు దివ్వెను నేను
మధుర భారతి పద సన్నిధిలోమధుర భారతి పద సన్నిధిలో
ఒదిగే తొలి పువ్వును నేను ఒదిగే తొలి పువ్వును నేను

ఏ ఫలమాశి౦చి మత్తకోకిల ఎలుగెత్తి పాడునూ
ఏ ఫలమాశి౦చి మత్తకోకిల ఎలుగెత్తి పాడునూ
ఏ వెల ఆశి౦చి పూచే పువ్వు తావి ని విరజిమ్మును
ఏ వెల ఆశి౦చి పూచే పువ్వు తావి ని విరజిమ్మును
అవధిలేని ప్రతి అనుభూతికి అవధిలేని ప్రతి అనుభూతికి
అత్మాన౦దమే పరమార్ధ౦

ఏ సిరి కోరి పోతన్న భాగవత సుధలు చిలికి౦చెనూ
ఏ సిరి కోరి పోతన్న భాగవత సుధలు చిలికి౦చెనూ
ఏ నిధి కోరి త్యాగయ్య రాగజలనిధులు పొ౦గి౦చెనూ
ఏ నిధి కోరి త్యాగయ్య రాగజలనిధులు పొ౦గి౦చెనూ
కమనీయ కళావిష్కృతికి కమనీయ కళావిష్కృతికి
రసాన౦దమే పరమార్ధ౦

లలిత కళారాధనలో వెలిగే చిరు దివ్వెను నేను
మధుర భారతి పద సన్నిధిలోమధుర భారతి పద సన్నిధిలో
ఒదిగే తొలి పువ్వును నేను ఒదిగే తొలి పువ్వును నేనుఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-75104203814732241302012-04-26T00:39:28.094-05:002012-04-26T00:39:28.094-05:00అక్షరమక్షరం నిత్య సత్యం .చాలాబాగా వ్రాసారు కవితఅక్షరమక్షరం నిత్య సత్యం .చాలాబాగా వ్రాసారు కవితoddula ravisekharhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-72975714995737558372012-04-23T23:35:59.296-05:002012-04-23T23:35:59.296-05:00మీ అక్షరహారతి భాషాభిమానులను పులకరింపచేస్తుంది. మీ ...మీ అక్షరహారతి భాషాభిమానులను పులకరింపచేస్తుంది. మీ పదవిన్యాసమాల చదువులతల్లి గళాన అక్షర కదంబమాల.C.ఉమాదేవిhttps://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-30044407774756683512012-04-18T22:25:26.841-05:002012-04-18T22:25:26.841-05:00అద్భుతం...మీ అక్షరాలు.ఇంపు కల్గించాయి.అభినందనలు......అద్భుతం...మీ అక్షరాలు.
ఇంపు కల్గించాయి.
అభినందనలు.....Dr PULIPATI GURUSWAMYhttps://www.blogger.com/profile/02530390775042740055noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-600079852922430072012-04-18T10:08:27.571-05:002012-04-18T10:08:27.571-05:00Thanks for your tip, శ్యామలీయం గారు.Thanks for your tip, శ్యామలీయం గారు.ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-88992883927120690172012-04-17T23:16:51.543-05:002012-04-17T23:16:51.543-05:00ఉషగారూ, మీరిచ్చిన మెదటి లింక్ సరిగా వ్రాస్తే http:...ఉషగారూ,
మీరిచ్చిన మెదటి లింక్ సరిగా వ్రాస్తే http://sureshkadiri.wordpress.com/2010/05/17/తెలుగు-భాష-విశిష్టత-కంచి
Tip: యధాతథంగా Browser నుండి cut & paste చెస్తే చదువ శక్యం గాకుండానే వస్తుంది. అలాంటప్పుడు notepad లో తిరిగి సరిగా type చేస్తే సరిపోతుంది. దానిని ఒకసారి browser లో check చేసుకుంటే చాలు. ఇక్కడ ఇచ్చిన పూర్తి శ్లోకం సంతోషం కలిగించింది. ధన్యవాదాలు. రెండవ link content చాలా బాగుంది - యెన్నో విశేషాలతో.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-38210060275125090772012-04-17T22:05:40.499-05:002012-04-17T22:05:40.499-05:00శ్యామలీయం గారూ, ఇప్పటి స్థితి గతులననుసరించి “మాతృభ...శ్యామలీయం గారూ, ఇప్పటి స్థితి గతులననుసరించి “మాతృభాషనైనా గౌరవించండి, పరభాషా వ్యామోహం తగదు.” అన్నది నా అభిప్రాయం. ఇతర భాషాభిమానానికి నేనూ సిద్దమే, నేర్వాల్సి రావటమూ అనివార్యమే కదా? తెలుగేతరుల అభిమానం హర్షనీయం. అప్పయ దీక్షితులు గారి మాట పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఇదివరలో వారిని గూర్చి కంచి పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతుల చెప్పిన తెలుగు భాష విశిష్టత అన్న టపాలో (http://sureshkadiri.wordpress.com/2010/05/17/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81-%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B7-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B0%A4-%E0%B0%95%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF/) చదివి పదిలపరుచుకున్నాను వివరం. ఇవాళ మీ ప్రస్తావనతో మళ్ళీ వెదికి ఆంధ్రుల ప్రశంస - http://languageengineering.blogspot.com/2005/07/blog-post_112020679477686901.html - లోనూ అప్పాయ దీక్షితుల గారితో పాటుగా ఇతరుల అభిప్రాయాలూ చదివాను, అదీ బాగుంది.ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-22049343605141318412012-04-17T21:41:11.284-05:002012-04-17T21:41:11.284-05:00మిరజ్ ఫాతిమా, మీ అభిమానానికి చాలా సంతోషం. మీ బ్లాగ...మిరజ్ ఫాతిమా, మీ అభిమానానికి చాలా సంతోషం. మీ బ్లాగు చూసానండి, కానీ మళ్ళీ తీరిగ్గా చూడాలోమారు.
పద్మార్పితా, ఎంత శ్రద్దగా అందరినీ ప్రోత్సాహిస్తూ ఉంటారు మీరు అనుకుంటుంటాను. థాంక్స్!ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-84788569433426112622012-04-17T21:12:51.035-05:002012-04-17T21:12:51.035-05:00లక్కాకుల వెంకట రాజారావు గారూ, అశువుగా పద్యాలు రాసే...లక్కాకుల వెంకట రాజారావు గారూ, అశువుగా పద్యాలు రాసేస్తున్నారు. అసలీ మధ్యన పద్య సంబంధిత బ్లాగుల కళకళలు బాగున్నాయి. వందనాలు. మీరన్న తెలుగుదనమే నాకూ ఇష్టం, కేవలం భాష కాదండి. అన్నిటా ఇది మన(దైన) పద్దతి అన్నది నాకు ప్రీతికరం, మూఢాభిమానిని మాత్రం కాదు సుమా!ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-20880670524325234202012-04-17T06:05:37.371-05:002012-04-17T06:05:37.371-05:00పని సమయం కదా. మీ కవిత మొత్తం చదవటానికి వీలు చిక్కద...పని సమయం కదా. మీ కవిత మొత్తం చదవటానికి వీలు చిక్కదు. వీలు వెంబడి చదువుతానండి.
తెలుగు అన్నమాట వినబడగానే నా ఒళ్ళు రోమాంచితమౌతుంది. తెలుగును మీరు అభిమానిస్తున్నారు. అది చాలు నాకు.
మాతృ భాషకాకపోయినా తెలుగును అభిమానించే వారికీ కొదవలేదు. బ్రౌన్ గురించి విన్నారు కదా? అలగే అప్పయ దీక్షితులు (తమిళుడు) అన్నమాట చిత్తగించండీ "ఆంధ్రత్వ మాంధ్ర భాషా చ నాల్పస్య తపసః ఫలమ్" అంటే "ఆంధ్రుడుగా పుట్టటం, ఆంధ్రభాష అబ్బటం అనేవి సామాన్యమైన తపస్సుకే దక్కే వరాలు కావు" అని అర్థం అండి.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-4241211157578303982012-04-17T04:32:52.090-05:002012-04-17T04:32:52.090-05:00మీ అక్షర వందనం....మీ అభిమానానికి పరాకాష్ట!మీ అక్షర వందనం....
మీ అభిమానానికి పరాకాష్ట!'Padmarpita'https://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-17915145421633776762012-04-17T02:09:24.201-05:002012-04-17T02:09:24.201-05:00ఉష గారూ, "అక్షర వందనం" బాగుంది. తెలుగు వ...ఉష గారూ, "అక్షర వందనం" బాగుంది. తెలుగు వారే తెలుగు మాట్లాడటం అవమానంగా భావించే ఈ రోజుల్లో తెలుగు పట్ల మీకున్న మక్కువ, తెలిసిన భాషని పదుగురికీ పంచాలనే మీ తాపత్రయం అభినందనీయం. "పడుపు కూడు భుజించుతకంటే సత్కవుల్ హాలికులైననేమి?" అద్భుత వ్యక్తితం పోతన గారిది. ఆ మహానుభావుణ్ణి గుర్తు చేసినందుకు కృతఙ్ఞతలు.
నాకూ తెలుగు భాష పట్ల మక్కువ, తెలుగును అభిమానించే వారి పట్ల అభిమానం. తీరిక సమయంలో రాస్తుంటాను. మీకు సమయం దొరికితే నా బ్లాగ్ చూడండి.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-4302185437921795709.post-57097800908139749332012-04-17T01:55:58.491-05:002012-04-17T01:55:58.491-05:00ఉష గారూ , మీ &quo...ఉష గారూ , మీ "మాతృ భాషాభిమానానికి" మనసు పులకించింది .

తెలుగు నాట బలుకు తియ్యని మాటతో
తెలుగు బ్లాగులు కొల్వు దీర వలయు !
తెలుగు జాతీయాల తియ్యం దనాలతో
తెలుగు బ్లాగులు కొల్వు దీర వలయు !
తెల్గు గ్రామీణుల తీరు తెన్నుల తోడ
తెలుగు బ్లాగులు కొల్వు దీర వలయు !
తెల్గు లోగిళ్ల వర్ధిల్లు వెల్గుల తోడ
తెల్గు బ్లాగులు కొల్వు దీర వలయు !

కూడి పండితుల్ దలలూచు కొరకె గాక
తెల్గు లందరి కందంగ దివురు నటుల
తెల్గు ముంగిళ్ల గెడన సందీప్తు లిడగ
తెలుగు బ్లాగులు కడు కొల్వు దీర వలయు !వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.com